vatsayana Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 https://www.ap7am.com/flash-news-643558-telugu.html 37 ఏళ్లుగా సేవలందిస్తున్నా గుర్తింపు లేదు కేఏ నాయుడికి వద్దన్నా చెప్పినా సీటు ఇచ్చారు మంచి అవకాశం ఇస్తానని మోసం చేశారు టీడీపీకి విజయనగరం జిల్లాకు చెందిన మరో కీలకనేత రాజీనామా చేశారు. 37 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని, రేపు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తన తండ్రి కొండపల్లి మాజీ ఎంపీ పైడితల్లి నాయుడు ఆధ్వర్యంలో టీడీపీకి అండగా నిలిచామన్నారు. 37 ఏళ్లపాటు టీడీపీకి సేవలందిస్తున్నా గుర్తింపు లేదన్నారు. నియోజకవర్గ నేతలంతా కలిసి కేఏ నాయుడికి సీటు ఇవ్వొద్దన్నా సీటు ఇచ్చారన్నారు. 2014లో తన తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకు మంచి అవకాశం కల్పిస్తామని మోసం చేశారని కొండపల్లి వాపోయారు. అందుకే టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 Todi kodalla madhya godava Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.