vatsayana Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 https://telugu.gulte.com/tnews/32312/- టైటిల్ చూసి ఏవేవో ఊహించుకోకండి. వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరావు, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని చూసి నెటిజన్లు ఇప్పుడు ఇలాగే కామెట్ చేస్తున్నారు. మొన్నటివరకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉండేవాళ్లు. కానీ రాష్ట్ర విభజన తర్వాత పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జంప్ చేశారు. ఇప్పుడు ఏపీలో బీజేపీకి కీలక నేతగా ఉన్నారు. ఇక ఈ ఐదేళ్లు ఖాళీగా ఉండి.. ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. పార్టీలో చేరడమే కాదు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు కూడా. అలాగే విశాఖ ఎంపీగా బీజేపీ నుంచి బరిలోగి దిగుతున్నారు పురందేశ్వరి. అంటే.. భార్యాభర్తలిద్దరూ వేరే వేరు పార్టీల నుంచి పోటీ చేయబోతున్నారన్నమాట. ఇప్పుడు ఇదే అంశంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది టీడీపీ. వైసీపీ, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరింది అని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అని ఆరోపిస్తోంది. పురందేశ్వరి తనకున్న బీజేపీ పరిచయాలతో భర్తకు వైసీపీ నుంచి టిక్కెట్ వచ్చేలా చేశారని విమర్శలు విన్పిస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ నుంచి ఆదేశం రావడంతోనే.. దగ్గుబాటిని పార్టీలో చేర్చుకుని అడిగిన సీటు ఇచ్చాని కూడా కామెంట్లు విన్పిస్తున్నాయి. మొత్తానికి దగ్గుబాటి దంపతుల అనుబంధం లాగే వైసీపీ, బీజేపీ మధ్య కూడా సంబంధ, అనుబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ అని టీడీపీ వాదిస్తోంది. Quote Link to comment Share on other sites More sharing options...
psycopk Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 Veelu inka em podudam ani tirugutunaro ento... Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 18 minutes ago, psycopk said: Veelu inka em podudam ani tirugutunaro ento... epudo jarigina anyayaniki .. answers vethukuntunaru... akada unadhi.. CBN ani marchipothunaru.. ayina thodu dongaga unapudu answers vethukovadhu.. Quote Link to comment Share on other sites More sharing options...
manadonga Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 Ee site nedena anni vestunavu Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted March 23, 2019 Author Report Share Posted March 23, 2019 1 hour ago, manadonga said: Ee site nedena anni vestunavu no baa just disco kosam and time pass kosam dorikina news vestunna Quote Link to comment Share on other sites More sharing options...
LastManStanding Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 ltt for @BeerBob123 Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 8 minutes ago, LastManStanding said: ltt for @BeerBob123 K Quote Link to comment Share on other sites More sharing options...
Chinna84 Posted March 23, 2019 Report Share Posted March 23, 2019 3 hours ago, psycopk said: Veelu inka em podudam ani tirugutunaro ento... Podavataniki Nakka evriki chance ivvadu ga.. Podavatam ante Nakka, Nakka ante Podavatam... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.