Jump to content

తెలంగాన లో ఆంధ్రవాల్లని కొడుతున్నారు -- PK

Msdian

Recommended Posts

అమెరికాలో ఆంధ్రులను కొడుతున్నారు అని చెప్పు..నమ్ముతాము.

బ్రిటన్ లో ఆంధ్రులను బాదుతున్నారని చెప్పు..నమ్ముతాము.

చైనాలో ఆంధ్రులను తాట తీస్తున్నారని చెప్పు...నమ్ముతాము.

సింగపూర్ లో ఆంధ్రులను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పు..నమ్ముతాము..

ఎందుకంటే మేము అక్కడికి పోలేము కాబట్టి.

ఒరే అజ్ఞానీ... ఆంద్రప్రదేశ్ లో ప్రతి కుటుంబానికి హైదరాబాద్ లో బంధువులు, పిల్లలు ఉన్నారు.  వారి భూములను లాక్కుంటే... వారిని కొడుతుంటే...ఒక్కరైనా వారి కుటుంబాల వారికి చెప్పరా?  పోలీసులకు ఫిర్యాదు చెయ్యరా?

ఎంత పాకేజీ తీసుకున్నా స్క్రిప్ట్ ను ఒకసారి చదవాలి.  హైదరాబాద్ నుంచి చంద్రబాబు ను తరిమి కొట్టలేదు.   ఓటుకు నోటు కేసులో దొరికిపోయి నీ యజమాని పారిపోయాడు. చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు.  నువ్వు ఎంత మూర్ఖుడివో తెలియని వారికి కూడా తెలిసేట్లు చేసావు.

ఆంధ్రాకు, తెలంగాణ కు కేవలం నాలుగు గంటల ప్రయాణమేనోయి నయా యాచకా...
నీ మాటలని ఎలా నమ్ముతాము??

Link to comment
Share on other sites

ఒక మెగా ఫామిలీ హీరో ఓక సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను చితగ్గొట్టాడు.  

వంగపండు ప్రసాదరావు తన పాటను కాపీ కొట్టారని మెగాస్టార్ ఇంటిముందు మూడు రోజులు ఆందోళన చేస్తే రౌడీలతో ఆ వృద్ధుడిని తరిమేయించారు.

రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ ను విమర్శించారని కక్షతో భీమవరం నుంచి హైదరాబాద్ వరకు గూండాలతో వేటాడారు.

తన కూతురు ఒక బ్రాహ్మణుడును ప్రేమించి పెళ్లాడితే అల్లుడు అని కూడా చూడకుండా పోలీసులతో కొట్టించారు..

అజ్ఞాతవాసి బెనిఫిట్ షోల కోసం కేసీఆర్ కాళ్ళు పట్టుకున్నపుడు నిన్ను కొట్టాడా? 

పవన్... కావాలంటే కెసిఆర్ ను విమర్శించు.. తప్పులేదు.  కానీ తప్పుడు విమర్శలు చేయొద్దు.  ఆంధ్రా వాళ్ళు తెలంగాణలో ఎమ్మెల్యేలు అవుతున్నారు.  కౌన్సిలర్లు అవుతున్నారు.  తెలంగాణ వాడు ఒక్కడైనా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ మెంబర్ కాగలడా?

భీమవరం వాళ్లకు హైదరాబాద్ అంటే తెలియనట్లు పిచ్చి మాటలు ఏల?  భీమవరం వాళ్ళు హైదరాబాద్ లో వేలాది మంది ఉన్నారు.  ఒక్కరి చేత చెప్పించు చూద్దాం.

చంద్రబాబు రాసిన డైలాగులకు డబ్బింగ్ చెబుతున్నావు.... నీ విశ్వసనీయత ఏనాడో చచ్చిపోయింది.  ఇప్పటికే నువ్వు చరిత్ర హీనుడివి అయ్యావ్.

Link to comment
Share on other sites

Just now, DrBeta said:

He is saying they are selectively discriminating on whom to beat depending on whom they support. That's his logic.

yscrp valu cannot comprehend logics ..

Link to comment
Share on other sites

Just now, DrBeta said:

I just wrote a complete sentence. And you call me illiterate. Atleast insult me logically no?

Your logic doesn't make sense.. I dont have complete details on what kcr doing to them so I couldn't comment more.

Link to comment
Share on other sites

Unadhey cheppaadu, ekkadiki vellina andhrofu andhrofu ani differentiate cheyatam, chaatu gaa maatladataaniki, insult cheyatam...

Telangana valla Abba sommu edho thinattu behave cheyatam.. ridiculous...AP ki Raavalsinavi 4000 crores and Common assets ichesthey maaku oka daridhram podhi...

Link to comment
Share on other sites

1 hour ago, caesar said:

Evarini kottaro kooda cheppu brother?

Link to comment
Share on other sites

1 hour ago, caesar said:

Unadhey cheppaadu, ekkadiki vellina andhrofu andhrofu ani differentiate cheyatam, chaatu gaa maatladataaniki, insult cheyatam...

Telangana valla Abba sommu edho thinattu behave cheyatam.. ridiculous...AP ki Raavalsinavi 4000 crores and Common assets ichesthey maaku oka daridhram podhi...

You are welcome to leave . Enduku Anni kashtalaatho TG lo vundatam

Link to comment
Share on other sites

1 hour ago, caesar said:

Unadhey cheppaadu, ekkadiki vellina andhrofu andhrofu ani differentiate cheyatam, chaatu gaa maatladataaniki, insult cheyatam...

Telangana valla Abba sommu edho thinattu behave cheyatam.. ridiculous...AP ki Raavalsinavi 4000 crores and Common assets ichesthey maaku oka daridhram podhi...

ANtha cheppetodivi paina kinda moosukoni dneyochu ga hyd nundi ani Tom bayya cheppadu

Link to comment
Share on other sites

2 minutes ago, Aryaa said:

ANtha cheppetodivi paina kinda moosukoni dneyochu ga hyd nundi ani Tom bayya cheppadu

+1

Hyderabad lo real estate koncham affordable avuthadi. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...