Jump to content

I agree with pawankalyan's statements. reasons are here


Navyandhra

Recommended Posts

వీళ్ళు తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగులు..వీళ్ళని హాజరు వేయనియకుండా ఇలా ఎండలో నిలబెట్టారు ఒక వారం పాటు..ఇది ఫేక్ చిత్రం కాదు..ఏది పడితే అది పోస్తాడానికి నా గోడ సాక్ షిట్ కాదు..ఇప్పుడు చెప్పండి ఆ దొర కొడుకు ట్9 మంతనాలు జరిపిన వాడికి మన రాష్ట్రాన్ని అప్పజెబుదామా..పాత ఫోను దొరకనివ్వండి...ఇంకా పదుల సంఖ్యలో వదులుతా ఇలాంటి వీడియోలు.. రాక్షసుల కుట్రలు..
ఇది జరిగింది ఉద్యమం ముందు కాదు..మొన్నకి మొన్న 2017 నవంబర్ లో భూపాలపల్లిలో

Image may contain: 1 person, standing and outdoor
Link to comment
Share on other sites

1.5 సంవత్సరాల క్రితం హైకోర్టు విడగొట్టాలని రంగారెడ్డి జిల్లాలో ఆంధ్రా న్యాయవాదులను కొట్టినపుడు, మరియు ఆంధ్ర స్థానికత ఉన్న Transco ఉద్యోగులను పొమ్మన్నపుడు, జీతాలు ఆపేసినపుడు నిద్రపోయావా కల్వకుంట్ల అజయ్. ఇదంతా జరిగింది తెలంగాణ వచ్చిన తరువాతే. మన దగ్గర డ్రామాలు వద్దు. ప్రతిది రికార్డెడ్ అయివుంది. పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్.

Link to comment
Share on other sites

k

Link to comment
Share on other sites

1 hour ago, cosmopolitan said:

iam not sure about authenticity of pic... but now TRS franchise ayina A1rcp vachi gundelu badhukuntaru.. 

Trs franchise a1rcp 

tenor.gif

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...