Jump to content

Janasena tied up with ycp in madugula


manadonga

Recommended Posts

15 minutes ago, manadonga said:

Tdp candidate gavireddi ramanayudu tammudu 

ki janasena ticket ichhi ycp to pottu pettukundi ani maro sari proove chesukundi 

Rasi pettuko YCP and Jana Sena etti paristhi lo kalavavu, rendu dymatrically vertical parties

Link to comment
Share on other sites

40 minutes ago, bhaigan said:

Rasi pettuko YCP and Jana Sena etti paristhi lo kalavavu, rendu dymatrically vertical parties

Yes. Its an insult to even stand on the same stage with dogpk..

Link to comment
Share on other sites

జనసేన అభ్యర్థితో రహస్య మంతనాలు జరిపిన జేసీ దివాకర్ రెడ్డి

 
Mon, Mar 25, 2019, 10:26 AM
tnews-7189595f4afeb31d8c02f59bd9908fb212
  • గుంతకల్లుకు చాలా సైలెంట్ గా వెళ్లిన జేసీ
  • ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ తో రహస్య మంతనాలు
  • జనసేన అభ్యర్థిని పిలిపించుకుని, రహస్య చర్చలు

అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ తో రహస్య చర్చలు జరిపారు. నిన్న మధ్యాహ్నం గుంతకల్లుకు ఎలాంటి ఆర్భాటం లేకుండా, చాలా సైలెంట్ గా జేసీ వచ్చారు. ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ నివాసానికి తొలుత ఆయన వెళ్లారు. మిగిలిన అందరినీ బయటకు పంపి... జితేందర్ గౌడ్, ఆయన సోదరుదు శ్రీనాథ్ గౌడ్ లతో అరగంట సేపు రహస్యంగా చర్చలు జరిపారు. ఎన్నికల్లో పూర్తి సహాయసహకారాలు అందిస్తానని... పార్టీ అభ్యర్థులందరూ గెలుపొందాలని చెప్పారు. అనంతరం మార్కెట్ యార్డ్ కార్యాలయానికి వెళ్లి, జనసేన అభ్యర్థి మధుసూదన్ ను పిలిపించుకుని రహస్య చర్చలు జరిపారు. అనంతరం మున్సిపర్ ఛైర్ పర్సన్ కోడెల అపర్ణ ఇంటికి వెళ్లి, విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం పని చేయాలని సూచించారు. జేసీ రహస్య పర్యటన గుంతకల్లులో చర్చనీయాంశంగా మారింది.

https://www.ap7am.com/flash-news-643718-telugu.html

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...