Jump to content

telangana govt machilipatnam port kotteyalani chusina mata nijame... lokesh is right...


Navyandhra

Recommended Posts

ఇదీ సంగతి : ఎపిసరిహద్దుల్లో (సత్తుపల్లి ఏరియా) డ్రైపోర్టుని నిర్మించుకుని దానికి ఎపిలో ఒక సీపోర్టుని(బందరు)కేంద్రం ద్వారా లింక్ చేయించుకోవాలన్న ఆలోచన తెలంగాణా ప్రభుత్వానికి వుంది.ఇది గతంలో పత్రికల్లో వచ్చిన వార్తే. ఇదే జరిగితే తెలంగాణ లాభపడుతుంది. ఆమేరకు ఎపి నష్టపోతుంది

Link to comment
Share on other sites

Link to comment
Share on other sites

Image may contain: 1 person, text

rai jaffas and langas.. this wasn't posted in yellow media.. so chusi chavandi mee mohalumanda

Link to comment
Share on other sites

మచిలీపట్నం పోర్ట్ తెలంగాణ తీసుకెళ్ళటానికి కెసిఆర్ ప్రయత్నిస్తున్నాడు అనగానే ఆ యాంకర్ దాన్ని ఫేస్ బుక్ లో పెట్టటం, దానికి ప్రతి మేధావి వాళ్ళ 32 పళ్ళు బయటపెట్టి వెకిలి నవ్వులు నవ్వటం తప్ప అసలు విషయం మాత్రం అసలు ఆలోచించరు. 

తెలంగాణ లో డ్రై పోర్ట్ స్థాపించి దానికి అనుసంధానంగా మచిలీపట్నం పోర్ట్ ని తెలంగాణా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలి అనుకోవటం నిజం కాదా !! బందరు పోర్ట్ లో భాగస్వామ్యం కావటానికి తెలంగాణ ప్రయత్నం చేయలేదా ! మీ మేధావులు చెవుల్లో , కళ్ళల్లో సీసం పోసుకోని కనపడలేదు, వినపడలేదు అనుకుంటే సరిపోతుందా !!

డ్రైపోర్ట్ అంటే ఏంటో ఈ సోకాల్డ్ ఇంటలెక్చువల్ గ్రూప్స్ కి తెలియదు. ఆ డ్రైపోర్ట్ కి అనుసంధానంగా ఆ పోర్ట్ ఉన్న ఎపి ఆధీనంలో కాకుండా కేంద్రం ద్వారా ఆ పోర్ట్ ని తెలంగాణ మైంటెనెన్స్ లోకి తీసుకుంటే ఎపికి ఎంత రెవిన్యూ లాస్ అవుతుందో కనీస అవగాహన కూడా ఉండదు. లోకేష్ చెప్పింది అది, చేతనైతే విషయ అవగాహన పెంచుకోండి. లేదంటే మౌనంగా కూర్చోండి. మిడిమిడి జ్ఞానప్రదర్శన చేయకండి

Link to comment
Share on other sites

Correct a brother, TG vallu Moddhu mohalu, kallu taagadam thappa inkemi raadhu anukunnamu, kaani ee mukkodili kooda chaala telivi undi ante namma shakyam gaa ledhu.

 

Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

Correct a brother, TG vallu Moddhu mohalu, kallu taagadam thappa inkemi raadhu anukunnamu, kaani ee mukkodili kooda chaala telivi undi ante namma shakyam gaa ledhu.

 

aa moddhu mohalaki konchem sadhu isthe...without sugar nakinchestharu brother...

cbn is the only option to save from kacra&bodi

Link to comment
Share on other sites

Just now, Navyandhra said:

aa moddhu mohalaki konchem sadhu isthe...without sugar nakinchestharu brother...

cbn is the only option to save from kacra&bodi

Very true bro

 

Link to comment
Share on other sites

ee dhebbatho lokesh babu chala information dhaggarettukoni matladthadani prove ayyindhi. troll chesina langas&jaffas antha PiPu ayyaru.. thank you ABN rk ankul

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...