Jump to content

పవన్ కల్యాణ్ ‌వాడుతున్న పదాలు మాకు నచ్చడంలేదు... ఈసీకి ఫిర్యాదు చేసిన ఎంవీఎస్ నాగిరెడ్డి


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-643799-telugu.html

tnews-9ab037906d22b79d050fb0b8fdeebc317c

  • ‌జగన్, విజయసాయిలపై నోరుపారేసుకుంటున్నారు
  • నియమావళికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు
  • మండిపడిన వైసీపీ నేత

వైసీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇవాళ ఎన్నికల సంఘం ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కలిసిన నాగిరెడ్డి జనసేన చీఫ్ ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్ తమ పార్టీ అధ్యక్షుడు జగన్, ముఖ్యనేత విజయసాయిరెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల నియమావళిని కూడా పట్టించుకోకుండా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పవన్ కల్యాణ్ పై కఠినచర్యలు తీసుకోవాలంటూ నాగిరెడ్డి సీఈవోను కోరారు. పవన్ తన ప్రసంగాల్లో వాడుతున్న పదాలు తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని నాగిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా, సామాజిక మాధ్యమంలో వైసీపీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా తెలిపారు.

Link to comment
Share on other sites

8 minutes ago, Veeraveera said:

A labor gadini entha nakuthunnav ankul. Nee badha pagodiki kuda ravaddhu.   

but neeku vachindhi uncle adhe naa bada antha 

Link to comment
Share on other sites

16 minutes ago, Veeraveera said:

Dont worry ankul. We are winning 200%. Fake confidence kadhu. 

Pakka information. Inka meeru bench meedha undalsina time vacchesindhi. A labor gadiki kuda one seat empty unchandi. 

uncle neeku Atlanta Gurava reddy gadu telusa... 2014 lo vadu TDP geliste gundu kotinchukunta ani cheppadu cut cheste few months FB lo kanapdaledu @3$%

Link to comment
Share on other sites

33 minutes ago, Veeraveera said:

Dont worry ankul. We are winning 200%. Fake confidence kadhu. 

Pakka information. Inka meeru bench meedha undalsina time vacchesindhi. A labor gadiki kuda one seat empty unchandi. 

ila over confident gaa ysrcp Jaffas ki eppati nundo...practise chepinchaaru....adhoka type propaganda...paapam vayya jaffas

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...