Jump to content

Another Master piece from ABN Kitti


snoww

Recommended Posts

టీఎస్‌ ఆర్టీసీకి ధమాకా!
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు టీఎస్‌ ఆర్టీసీకి కలిసి వచ్చాయి. పోలింగ్‌ కోసం ముందస్తు రిజర్వేషన్లు చేసుకోవడంతో రూ.25లక్ష వరకూ ఆదాయం వస్తుందని అంచనా. తెలంగాణ నుంచి ఏపీకి రోజూ 615 బస్సులు తిరుగుతుంటాయి. వీటిలో 105 బస్సులు ఒక్క హైదరాబాద్‌ నుంచే నడుస్తాయి. ఏపీలో ఎన్నికలను పురస్కరించుకుని హైదరాబాద్‌, రంగారెడ్డి ప్రాంతాల్లో ఉండే ప్రజలు పెద్ద మొత్తంలో సీట్లను రిజర్వ్‌ చేసుకున్నారు.
 
ప్రతి రోజూ 20 నుంచి 25 శాతం మేర సీట్లు మాత్రమే రిజర్వ్‌ అవుతుంటాయి. కానీ ఏప్రిల్‌ 10న రిజర్వేషన్ల జాతర నడుస్తోంది. రద్దీని బట్టి మరో 20 అదనపు బస్సులు కూడా నడిపే యోచనలో అధికారులు ఉన్నారు. కాగా, ఆంధ్ర ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు చివరిక్షణంలో టీఎస్‌ ఆర్టీసీ బస్సులు రద్దు చేస్తుందని వదంతులు మొదలయ్యాయి. ఇవే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్నాయి.
Link to comment
Share on other sites

2 minutes ago, snoww said:

Induke raa Dora ninnu 10gedi. Thappu emi ledu andulo 

vandhanthulu modhalayyayi anadam thappu emundhi .. vadhanthi ante gossip kadha ? 

Link to comment
Share on other sites

3 minutes ago, mettastar said:

vandhanthulu modhalayyayi anadam thappu emundhi .. vadhanthi ante gossip kadha ? 

avvv, deenilo thappu em ledu.

Ade Amaravati buildings quality gurinchi ( after many incidents ) opposition comment sesthe adi Amaravati Brand image ni spoil cheyyataaniki three modi's kutra ani sollu. 

samsaram vyabhicharam logic. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...