Jump to content

నా భర్తను నామినేషన్ ఉపసంహరించుకోవాలని లేదంటే చంపేస్తామని వైసీపీ బెదిరిస్తోంది: స్వతంత్ర అభ్యర్థి భార్య ఫిర్యాదు

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-643907-telugu.html

  • వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి పోటీ
  • ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ భయం

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి బెదిరిస్తున్నారంటూ అక్కడి స్వతంత్ర అభ్యర్థి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. చంద్రగిరిలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఓట్లు చీలిపోతాయేమోననే భయం వైసీపీలో నెలకొంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తన భర్తను నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తామని చెవిరెడ్డి బెదిరిస్తున్నారని బాస్కరరెడ్డి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Just now, kittaya said:

Ivanni common ae... 

Viveka body chupinchi adugutharu aemo

deadbody avsaram ledu... just bathroom ante chalu @3$%

Link to comment
Share on other sites

Just now, kittaya said:

Hahaha...

CITI_c$y

Ela bediristharu antav

anthe gaaa...

YV subbareddy gadu kooda bathroom ani chepaganee india ki retrun vachesadu ani news 

  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, vatsayana said:

https://www.ap7am.com/flash-news-643907-telugu.html

  • వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పోటీ
  • స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి పోటీ
  • ఓట్లు చీలుతాయేమోనని వైసీపీ భయం

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి బెదిరిస్తున్నారంటూ అక్కడి స్వతంత్ర అభ్యర్థి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. చంద్రగిరిలో వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా భాస్కరరెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి పేర్లూ ఒకటే కావడంతో ఓట్లు చీలిపోతాయేమోననే భయం వైసీపీలో నెలకొంది. దీంతో స్వతంత్ర అభ్యర్థిపై బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న తన భర్తను నామినేషన్ ఉపసంహరించుకోవాలని, లేదంటే చంపేస్తామని చెవిరెడ్డి బెదిరిస్తున్నారని బాస్కరరెడ్డి భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.

At present government lo unnadi TDP ne, YCP bediristhundi anta. YCP bediristhe valla nomination reject cheyadam chala easy enduku ante power lo unnadi TDP, retruning officer lo nomination reject cheypinchachu

Link to comment
Share on other sites

1 hour ago, bhaigan said:

At present government lo unnadi TDP ne, YCP bediristhundi anta. YCP bediristhe valla nomination reject cheyadam chala easy enduku ante power lo unnadi TDP, retruning officer lo nomination reject cheypinchachu

Power anedhi bull .. evening ayyesariki andaram okkate

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...