vatsayana Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 https://www.ap7am.com/flash-news-643825-telugu.html ఒకే పేరుతో బరిలో ఇద్దరు అభ్యర్థులు ప్రజాశాంతి పార్టీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్లు పోటీ కలవరపాటులో వైసీపీ నేతలు ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు తొలి రోజు నుంచే తలనొప్పి మొదలైంది. సోమవారం ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా, కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీ నుంచి ఒంగోలు సమీపంలోని పెళ్లకూరుకు చెందిన మరో వ్యక్తి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో ఎటువంటి విశేషం లేకపోయినా.. ఇద్దరి ఇంటిపేర్లు, వారి పేర్లు ఒకటే కావడంతో వైసీపీ నేతలను కలవరపరుస్తోంది. ప్రజాశాంతి పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన పేరు దగ్గుబాటి వెంకటేశ్వర్లు. అంతేకాదు.. వైసీపీ ఫ్యాన్ గుర్తు, ప్రజాశాంతి పార్టీ ఎన్నికల గుర్తు హెలికాప్టర్ ఇంచుమించు ఒకేలా ఉండడం కూడా వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. పేర్లు, గుర్తులు ఒకేలా ఉండడంతో పర్చూరు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఓట్లు ఎక్కడ చీలిపోతాయో అని భయపడుతున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 as usual jaff gallu langa batch ni following kada.. valla statement TDP valla kutra idhi Quote Link to comment Share on other sites More sharing options...
r2d2 Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 chinnalludu docteyru babu kada.. parava ledule.. Quote Link to comment Share on other sites More sharing options...
LastManStanding Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 Rayadurgam Anantapur Urban Urvakunda Raptadu Kalyanadugam Penukonda kadiri Dharmavaram Ive kakunda inka chala chotla same name ye PSP valladi Quote Link to comment Share on other sites More sharing options...
Kontekurradu Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 2 minutes ago, LastManStanding said: Rayadurgam Anantapur Urban Urvakunda Raptadu Kalyanadugam Penukonda kadiri Dharmavaram Ive kakunda inka chala chotla same name ye PSP valladi KA paul debba ante eamanukunaru Quote Link to comment Share on other sites More sharing options...
LastManStanding Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 1 minute ago, Kontekurradu said: KA paul debba ante eamanukunaru Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted March 26, 2019 Report Share Posted March 26, 2019 1 hour ago, solman said: as usual jaff gallu langa batch ni following kada.. valla statement TDP valla kutra idhi leka pothe trump thatha kutra aa Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.