Jump to content

రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం: చంద్రబాబు


snoww

Recommended Posts

రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం: చంద్రబాబు
26-03-2019 22:12:54
 
636892351752458648.jpg
నంద్యాల: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మోదీకి ఏపీ వచ్చే అర్హత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీని ఓడించి దేశాన్ని కాపాడుకుంటామని, కేంద్రం సహకరించకున్నా మనం నిలదొక్కుకున్నామని చంద్రబాబు వెల్లడించారు. హక్కులను అడిగితే మోదీ మనపై దాడి చేస్తున్నారని, ఏపీని మోదీ ఏం చేయలేరని చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని చంద్రబాబు అన్నారు.
Link to comment
Share on other sites

Quote

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మళ్లీ గెలిస్తే మైనార్టీలకు ఇబ్బందులు తప్పవని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

mari 4.5 years em sesav CBN @3$% 

Link to comment
Share on other sites

5 minutes ago, TOM_BHAYYA said:

Eedu CM avvali bodi gadu malli PM avvali 

soodaali eedi cover drives 5 years 

Praying for that. State lo CBN

Center lo BJP with the help of Dora 

Link to comment
Share on other sites

8 minutes ago, Spartan said:

incase e time lo prana tyagam jarigite matram..

AP lo political instability..... PK gadiki golden chance.

I agree with you, PK gadiki adi golden chance

kani akkada CBN antha scene ledu

Link to comment
Share on other sites

3 minutes ago, snoww said:

Praying for that. State lo CBN

Center lo BJP with the help of Dora 

Dora ki aa chance ivvadu... Dora kante oka roju mundhe Delhi poyi panga saapukuni ready ga untadu Nakka malli INDIA lo (read with lokesh accent) kalustham ani...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...