Jump to content

Don't vote for TDP


Shankara_Sastry

Recommended Posts

ఈ రోజుల్లో బ్రాహ్మణ కులం లో ఎన్నికల్లో పోటీ చేసే ఆర్ధిక వెసులుబాటు లేదు. రాజకీయాలు సేవాభావంతో నడిచిన రోజుల్లో తమ ఆస్థులు అమ్ముకుని సేవ చేసిన నాయకులు ఈకులంలో చాలామంది ఉండేవారు. 
ఇప్పుడు సీట్ల కేటాయింపు పూర్తగా కులప్రాతిపదికపై జరగడం వలన ఈకులం రాజకీయంగా అణగతొక్కుతున్నారు. పోనీ పరోక్ష ఎన్నికల్లో నైనా లేదా నామినేటెడ్ పధవులైనా దక్కుతాయనుకుంటే ముఖ్యమంత్రి తన కులానికి ఆపోస్టులు పంచిపెడతాడు.
ఆర్ధికంగా వెసులుబాటు లేకపోయినా మిగతా కులాల వారికి ఓట్ బేంక్ కోసం టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. అదే ప్రోత్సాహం బ్రాహ్మణులకు లేదు. వీరిలో ఈరోజుల్లో రాజకీయ చైతన్యం కూడాలేదు్.మనకెందుకులే అనే నిరాసక్తత.

బ్రాహ్మణులను పూర్తగా రాజకీయంగా నిర్లక్ష్యం చేసింది టి.డి.పి. అది కూడా ఎన్.టి.ఆర్. టైమ్ లో మేయర్ లాంటి పదవు లైనా లేదా మరొక రకంగానైనా ఇచ్చి కొంత రాజకీయ ప్రాధాన్యత చూపేవారు. చంద్ర బాబు పూర్తగా తన కులానికి ప్రాధాన్యత. బ్రాహ్మణ కులం వారిని పూర్తిగా నిర్లక్ష్యం.
బాబు పాలనలో తెలుగు దేశం పార్టీ మాత్రమే ఇలా. బాబు కేవలం శకుని లా రాజకీయ ఎత్తుగడలలోనే నిత్యం తలమునకలు.

కాంగ్రెసు లో కొంత ప్రాధాన్యత ఉండేది. మిగతా కులాల వారితో పాటు బ్రాహ్మణ కులం వారికి ఉండేది. మిగిలిన రాష్ట్రాలలో మిగిలిన పార్టీలు ఇంత దౌర్భాగ్యంగా లేవు. 
ఇది ఆలోచించుకుని బ్రాహ్మణ కులం వారు ఏ పార్టి ఐతే మన కులానికి కొంతైనా ప్రాధాన్యత ఇస్తే వారిని , ఆ పార్టీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
ఏ పార్టీ అనేది మీ విజ్ఞత..

Link to comment
Share on other sites

3 minutes ago, psycopk said:

oka thread lo edavandi sastry garu..

ఈరోజుకి వెయ్యట్లేదు పిస్కోప్ గారు 

Link to comment
Share on other sites

1 minute ago, idibezwada said:

ee maata tulasiki cheppavara sastry?

తులసి టీడీపీ కి వోట్ వెయ్యదు.  

Link to comment
Share on other sites

11 minutes ago, Shankara_Sastry said:

తులసి టీడీపీ కి వోట్ వెయ్యదు.  

nee maata tulasi eppudu vinadilera sastry

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...