Jump to content

Jagan and Centre chetulu kalipi... Viveka murder ni bisket cheyalnukuntunnaru


Spartan

Recommended Posts

ఎన్నికలు ముగిసేదాకా వివేకా హత్య కేసులో SIT నివేదికని బహిర్గతం చేయొద్దని, అది ఎన్నికల ఫలితాల్ని ప్రభావితం చేస్తుందని ఈ రోజు హైకోర్టులో జగన్ పిటీషన్ ఎందుకు దాఖలు చేశాడు ? ఎవరిని రక్షించుకోడానికి ? విజయసాయి ఈరోజు అనారోగ్యం సాకుగా హాస్పిటల్లో ఎందుకు చేరాడు ? ఇవి జరిగాక వెంటనే కడప  ఎస్పీని ఎందుకు బదిలీ చేశారు ? కేంద్రం దన్నుతో ఇక్కడ జరుగుతున్న కుట్ర ఏంటో అర్ధమవుతోందా ?

Link to comment
Share on other sites

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • DrBeta

    12

  • Edo_Okati

    10

  • Spartan

    9

  • Aakupaccha_caradu

    2

Top Posters In This Topic

ఎన్నికలు కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉండగా, ఈ రోజు జగన్ ప్రచారానికి ఎందుకు వెళ్ళలేదు ?? ఈ రోజు ఉదయం విజయసాయి రెడ్డి అనారోగ్యం పేరుతో బెంగుళూరు హాస్పిటల్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు ?? (నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమీషన్ కి ఫిర్యాదు చేశాడు) ? సాయంత్రానికి వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్త చేస్తున్న కడప యస్పీ ని బదిలి చేయమని ఎలక్షన్ కమీషన్ ఎందుకు చెప్పింది ??? జగన్, విజయ్ సాయి రెడ్డి ఇద్దరూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కాలు పెట్టకపోవటానికి కారణమేంటి ?? కడప యస్పీకి ఏవైనా కీలక అధారాలు దొరికాయా !! ఏం జరుగుతుంది ????

Link to comment
Share on other sites

Just now, psycopk said:

jagga.. em pani ra idi... enduku anta tutara patu??

Ninna MAHAA news vadu cheppadu Family Member okadu involved ani chala important information vundi ani...

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

langa leaks manaki kotta kadu ga..

TDP victory ki CBN kanna ekkuva efforts pedutunnaru KCR + Jagan

Link to comment
Share on other sites

kcr gadu jagan ki help cheyali ani chusthnnada or kill cheyali ani chusthunnada? he can wait for 2 weeks to file the case in order to help jagan, but why he is doing it now? again mp elections lo t-people ni rechagottataniki cesthunnada? some thing is fishy in the back ground. 

Link to comment
Share on other sites

Just now, DrBeta said:

Conspiracy ke amma mogudula okadani tarvata okati odultunnav ga, sooti prashnalu

:giggle:  thread title kuda ade pedtam anukunna. Conspiracy ani...but hits raavu kada ani...

 

oka sari training class lo @afdb_sai  and @psycopk  chepparu..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...