Jump to content

రామ్ గోపాల్ వర్మకు షాక్.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644165-telugu.html

tnews-a3463da8e651a09047fc241f59001562a5

  • ఏప్రిల్ 15 వరకు సినిమాను విడుదల చేయవద్దు
  • సోషల్ మీడియాలో కూడా సినిమాను ప్రదర్శించవద్దు
  • కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు

ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం రేపు విడుదల కావాల్సి ఉంది. అయితే, చిత్రాన్ని విడుదల చేయకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను నిలుపుదల చేయాలని ఆదేశించింది. 15వ తేదీ వరకు సినిమా థియేటర్లతో పాటు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అయిన యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మీడియాల్లో కూడా సినిమాను ప్రదర్శించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్స్ ద్వారా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ చిత్రం విడుదలైతే ఎన్నికల సమయంలో టీడీపీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందంటూ... పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. వాదనలను విన్న హైకోర్టు ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమాను ప్రదర్శించకూడదంటూ తీర్పును వెలువరించింది

Link to comment
Share on other sites

  • Replies 55
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • bhaigan

    15

  • snoww

    7

  • Kool_SRG

    5

  • vatsayana

    4

Popular Days

meeru inni inni break lu isthunaru ante CBN bayapaduthunadu anipisthundi, CBN chesina tappulu gurthuku vasthunai

meku chitta suddi unte ee cinema ni release cheyinchandi

Link to comment
Share on other sites

2 minutes ago, Anthanaistam said:

Ee highcourt ? Ap or tg. Ap high court ithe tg and overseas lo chestadu

Film release cheyakudadu ante malli TG and overseas lo ela chesthaaru chesthe producer ni court dikkarana case avvudi adhi inka pedha offence... 

Link to comment
Share on other sites

2 minutes ago, Kool_SRG said:

Film release cheyakudadu ante malli TG and overseas lo ela chesthaaru chesthe producer ni court dikkarana case avvudi adhi inka pedha offence... 

Enduku release cheyinchatledu, CBN bayapaduthunada, CBN bandaralu ani bayata paduthai ani

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

Enduku release cheyinchatledu, CBN bayapaduthunada, CBN bandaralu ani bayata paduthai ani

Adhi oka person ni target chesettu undochu movie and it may influence mind set of voters so stay ichaaru anthuke stay icharu.. Lawyer vaadinche daanni batti untaadi.. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...