vatsayana Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 https://www.ap7am.com/flash-news-644172-telugu.html వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ పిటిషన్లు పిటిషన్లు వేసిన జగన్, సౌభాగ్యమ్మ ప్రభుత్వం తరపున వాదించేందుకు అందుబాటులో లేని అడ్వొకేట్ జనరల్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన కేసు విచారణ వాయిదా పడింది. వివేకా హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ వైసీపీ అధినేత జగన్, సౌభాగ్యమ్మ వేసిన పిటిషన్ల విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇరువురి తరపు న్యాయవాదుల వాదనలను విన్న న్యాయమూర్తి... ప్రభుత్వం తరపు వాదనలు వినిపించడానికి అడ్వొకేట్ జనరల్ అందుబాటులో లేకపోవడంతో విచారణను వాయిదా వేశారు. Quote Link to comment Share on other sites More sharing options...
vatsayana Posted March 28, 2019 Author Report Share Posted March 28, 2019 who is సౌభాగ్యమ్మ ? Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted March 28, 2019 Report Share Posted March 28, 2019 సౌభాగ్యమ్మ evaru? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.