Jump to content

CBN meeda case lu stay lu unnayi anna daddamalu addagadidhalu itu randi


Justice_Chowdary

Recommended Posts

చంద్రబాబుపై 18 కేసులు, స్టేలు, ఉన్నాయని అబద్దాల విష ప్రచారం చేసిన వైసీపీ నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎలక్షన్ కమిషన్కు చంద్రబాబు సమర్పించిన అఫిడవిట్ చూస్తే ఒకే ఒక కేసు ఉంది. అదికూడా తెలంగాణ ప్రజల నీటి అవసరాల కోసం బబ్లీ నీటి వివాదంలో మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు.

ఇక జగన్ రెడ్డి తనపై 31 కేసులున్నాయని, అవి అవినీతి, అక్రమాస్తులు, బెదిరింపులు, సంఘవ్యతిరేక కార్యక్రమాలకు చెందినవని ఆయన ఎలక్షన్ కమిషన్ కు రాతపూర్వకంగా సమర్పించిన 38 పేజీల అఫిడవిట్లో  ఒప్పుకున్నారు.

ఈరెండు అఫిడవిట్లు పరిశీలిస్తే వారిద్దరి వ్యక్తిత్వం ఏమిటో బోధపడుతుంది.

ఇన్నిరోజులూ మానాయకుల
 విషప్రచారం నమ్మి మోసపోయామే అని  నిజాయితీ పరులైన కొందరు వైసీపీ కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు.

నిజాయితీ పరుడికే ఓటేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడు కుందాం.

Link to comment
Share on other sites

A1 & A2 లు ఇద్దరూ ఎలక్షన్ ముందు మళ్ళీ ఎదో ప్లాన్ చేస్తున్నారు...

తప్పించుకోవడానికే ఈ A2 కేడి గాడు ముందు జాగ్రత్తగా హాస్పిటల్లో తొంగునట్టున్నాడు 🧐🧐

 

Link to comment
Share on other sites

ట్యాంకుబండ్ మీద విగ్రహాలు పడగొట్టినప్పుడు ఎక్కడికిపోయాయి ఈ తెలుగు సినిమా కుక్కలు 
ఇప్పుడొచ్చి మొరుగుతున్నాయి...  

ఈ తెలుగుసినిమా కుక్కలకి దమ్ముంటే హైదరాబాదు ఫిలిం నగర్లో తెలుగు బాష సినిమాకి గౌరవ సూచికగా తెలుగుతల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తాగుబోతోడి చేత తెలుగుతల్లికి దండవేయించండి...

తెలుగు బాషకు గౌరవమైన తెలుగుతల్లిని తిట్టినప్పుడు ఎక్కడికి పోయారురా తెలుగు సినిమా గజ్జి కుక్కల్లారా... 

మీ బతుకులకన్నా  ఒళ్లు అమ్ముకొని బతికే వేశ్యల బతుకు చాలా ఉత్తమం 
మీ తెలుగు సినిమా దొంగలకన్నా అటుఇటూ కాని 
కొజ్జవాళ్ళు చాలా ఉత్తమం 

అశుద్ధానికి శోచాలయానికి వెళ్లి పని కానిచ్చి ఎడమ చెయ్యి బదులు ఎంగిలి మూతి కడుక్కొనే 
తెలుగు సినిమా భ్రష్టులారా...

ఆంధ్రకు అన్యాయం జరిగినప్పుడు లేవని నోర్లు
  " ఇప్పుడు " కారుకూతలు కూస్తున్న కుఫ్లె "
              " నటులకు మాత్రమే వర్తిస్తుంది " !

🗳🚲🏻
 

Link to comment
Share on other sites

*కింగ్ ఆఫ్ కరప్షన్*
*కింగ్ ఆఫ్ ఫ్యాక్షన్*
*కింగ్ ఆఫ్ సెల్ఫ్ గోల్*
*కింగ్ ఆఫ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ నుంచి పారిపోవడం*
*కింగ్ ఆఫ్ కుల పిచ్చి*
*కింగ్ ఆఫ్ డైవెర్షన్ రాజకీయాలు*
*కింగ్ ఆఫ్ సీట్లు అమ్ముకోవడం*
*కింగ్ ఆఫ్ కుమ్మక్కు రాజకీయాలు*
*కింగ్ ఆఫ్ అధికార దుర్వినియోగం*
*కింగ్ ఆఫ్ కోడికత్తి డ్రామా*
*కింగ్ ఆఫ్ దౌర్జన్యం*

*చివరిగా కింగ్ ఆఫ్ డేటా చోరీ దొంగల్లారా!!!*
*ఖబర్ధర్ ....*
*ఇదే పసుపు సైన్యం నుంచి హెచ్కరిక* 👍👍

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...