Gudiwada_Bidda Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 బసవతారకం గారు లాంటి గొప్ప మహా సాద్వి స్థానం లో లక్ష్మి పార్వతి లాంటి వాళ్ళని ఊహించుకోవటం ఊహకే కష్టం గా వుంది... Lakshmi's NTR లో పార్వతి ఇమేజ్ మార్చటానికి ఆ మూవీ తేసారు.... అంతే తప్ప ఇంకేం లేదు. నిజం గా లక్ష్మి పార్వతి నీ సమాజం ఎప్పుడో బహిష్కరించింది. అది సత్యం. ఇప్పుడేదో ఒక పనికిమాలిన వాడు తీసిన పనికిమాలిన సినిమా నీ పట్టుకొని మీ తెలివి తక్కువ తనాన్ని చూపించకుండి. ఇక నిజాలు అంటే చంద్రబాబు గురించి నిజం అయితే ప్రజలు ఎప్పుడో తిరస్కరించే వాళ్ళు.....వర్మ కన్నా ఇప్పుడు ఈ సినిమా చూసి ఏదో నిజాన్ని పట్టేసాం అనుకునే పిల్ల బచ్చా గాళ్ళ కన్నా ప్రజలు తెలివైన వారు. ఈ సినిమా నిజం అనుకుంటే చంద్రబాబు నీ గెలిపించిన అన్ని లక్షల మంది ప్రజలు పిచ్చి వాళ్ళు అవుతారా..... ఏ ఊర్రా మీది...మీరు మీ అడుక్కునే మొహాలు. 😂😂😂 నోట్: ఈ పోస్ట్ కి నవ్వుతూ రియాక్షన్ లు ఇచ్చే వారికి బాటా తోలు చెప్పులు కొత్తవి తీసుకొని తెగేదాకా కొట్టి మళ్లీ కుట్టి కొట్టబడును.... 🖕🖕🖕 Quote Link to comment Share on other sites More sharing options...
baig Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 bolli gaadu wrong image create chesadu inni rojulu anukovachuga Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.