vatsayana Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 https://www.ap7am.com/flash-news-644300-telugu.html రోడ్‌షోలో పాల్గొన్న హరీశ్ జనరేటర్ నుంచి ఒక్కసారిగా మంటలు వాహనం దిగి వెళ్లిపోయిన హరీశ్ మెదక్ జిల్లా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావుకు పెను ప్రమాదం తప్పింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఆయన తూప్రాన్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా ప్రచార వాహనం పైకి ఎక్కి హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో తన ప్రసంగాన్ని అర్థాంతరంగా నిలిపి వేసిన హరీశ్‌రావు వాహనం దిగి అక్కడి నుంచి వెళ్లి పోయారు. Quote Link to comment Share on other sites More sharing options...
solman Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 Andhra valla kutra Quote Link to comment Share on other sites More sharing options...
Gudiwada_Bidda Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 @KTR ki stomach burning ankunta.. thapinandhku Quote Link to comment Share on other sites More sharing options...
johnubhai_01 Posted March 29, 2019 Report Share Posted March 29, 2019 generator techhina andhrodini kotti mingu harees vuncle Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.