Jump to content

గాజువాక దాడి కేసులో ముగ్గురు వైసీపీలు అరెస్టు


LordOfMud

Recommended Posts

  • కోర్టులో హాజరు.. వెంటనే బెయిల్‌ మంజూరు
  • ఇంటి ఓనర్‌ను బీజేపీ కార్యకర్తగా చూపే యత్నం
  • కానీ మొదటి నుంచీ కేసులో వైసీపీ నేతల పైరవీలు
  • బీజేపీ-వైసీపీ దోస్తీకి ఇదొక నిదర్శనమా?
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వారం రోజులా?
  • పోలీసుల వైఖరిపైనా ప్రజాగ్రహం
  • ఈ ప్రశ్నలకు బదులేదీ?
    • ఈ కేసు విషయంలో పోలీసులపైనా వైసీపీ నేతలు ఒత్తిడి చేసినట్టు కేసు నమోదుచేసిన తీరును బట్టి స్పష్టమవుతోంది. ఈ నెల 19న బాధితులు ఫిర్యాదు చేస్తే 26వ తేదీ వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడానికి కారణాలు ఏమిటి?
    • బాధితురాలు అర్ధరాత్రి ఫిర్యాదు చేస్తే పది రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా? అన్ని కేసుల విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారా?
    • అద్దె కోసం జరిగిన గొడవ అంటూ, బాధితులను బ్లాక్‌మెయిలర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతఅద్దె బకాయిలుంటే మాత్రం.. గర్భిణిని ఇంటి నుంచి గెంటేయడం సమంజసమేనా? అర్ధరాత్రి దాడి చేయడం సమర్థనీయమా?
Link to comment
Share on other sites

5 minutes ago, LordOfMud said:

 

chupindhi evaru 99 TV, AP 24 X 7 and new waves anni jana sena ki sambamdinchinde

meeru chusthune undandi elections ayyaka vallani kuda marachipotharu, anavasranga rechakotti valla daggara abbadalu chepisthunaru

Link to comment
Share on other sites

1 minute ago, bhaigan said:

chupindhi evaru 99 TV, AP 24 X 7 and new waves anni jana sena ki sambamdinchinde

nuvvu chusthune undu elections ayyaka vallani kuda marachipotharu, anavasranga rechkotti valla daggara abbadalu chepisthunaru

Australia team laga nuvu kuda election time ki peak avuthanvu 

Link to comment
Share on other sites

11 minutes ago, LordOfMud said:
  • కోర్టులో హాజరు.. వెంటనే బెయిల్‌ మంజూరు
  • ఇంటి ఓనర్‌ను బీజేపీ కార్యకర్తగా చూపే యత్నం
  • కానీ మొదటి నుంచీ కేసులో వైసీపీ నేతల పైరవీలు
  • బీజేపీ-వైసీపీ దోస్తీకి ఇదొక నిదర్శనమా?
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వారం రోజులా?
  • పోలీసుల వైఖరిపైనా ప్రజాగ్రహం
  • ఈ ప్రశ్నలకు బదులేదీ?
    • ఈ కేసు విషయంలో పోలీసులపైనా వైసీపీ నేతలు ఒత్తిడి చేసినట్టు కేసు నమోదుచేసిన తీరును బట్టి స్పష్టమవుతోంది. ఈ నెల 19న బాధితులు ఫిర్యాదు చేస్తే 26వ తేదీ వరకూ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడానికి కారణాలు ఏమిటి?
    • బాధితురాలు అర్ధరాత్రి ఫిర్యాదు చేస్తే పది రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా? అన్ని కేసుల విషయంలోనూ ఇలాగే ప్రవర్తిస్తున్నారా?
    • అద్దె కోసం జరిగిన గొడవ అంటూ, బాధితులను బ్లాక్‌మెయిలర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతఅద్దె బకాయిలుంటే మాత్రం.. గర్భిణిని ఇంటి నుంచి గెంటేయడం సమంజసమేనా? అర్ధరాత్రి దాడి చేయడం సమర్థనీయమా?

baga  masala add chesaru. BJP ki YCP ki link pettaru

wah wah TDP and JSP social media bane panichesthunde

Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

Australia team laga nuvu kuda election time ki peak avuthanvu 

Antha ledu Gajuwaka lo kuda majority ekkuva radu anesariki ilanti conspiracy stories alluthunaru asalu vasthavam byataki cheppakunda

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

Antha ledu Gajuwaka lo kuda majority ekkuva radu anesariki ilanti conspiracy stories alluthunaru asalu vasthavam byataki cheppakunda

Gajuwaka gurinchi lite .. easy win .. Conspiracy stories aa  +-

Link to comment
Share on other sites

4 minutes ago, cosmopolitan said:

Gajuwaka gurinchi lite .. easy win .. Conspiracy stories aa  +-

abbo gajuwaka lo entha majority tho gelusthado chuddam braces_1

Link to comment
Share on other sites

5 minutes ago, cosmopolitan said:

Oka paisa iyakunda gelustham.. unlike yscrp or tdp 

Asalu TDP contest cheyatledu Gajuwaka lo, I mean election campaign kuda cheyatledu

it is between Jana Sena and YCP only

Link to comment
Share on other sites

6 minutes ago, cosmopolitan said:

Oka paisa iyakunda gelustham.. unlike yscrp or tdp 

ilanti abbadalu cheppindi chalu

meeru emanna satya harish chandru leda Jaya Prakash narayana na

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

Asalu TDP contest cheyatledu Gajuwaka lo, I mean election campaign kuda cheyatledu

it is between Jana Sena and YCP only

Nice nijaayethiki and avineethiki  fight.. let’s see 

Link to comment
Share on other sites

28 minutes ago, bhaigan said:

chupindhi evaru 99 TV, AP 24 X 7 and new waves anni jana sena ki sambamdinchinde

meeru chusthune undandi elections ayyaka vallani kuda marachipotharu, anavasranga rechakotti valla daggara abbadalu chepisthunaru

Victim ye cheppinatharvatha. Endhi va 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...