vatsayana Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 https://www.ap7am.com/flash-news-644422-telugu.html ఎన్నికలు ముగిసేవరకు పెంపు వద్దు ఇప్పుడు పెంచడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా సీఎం చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్టు చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు నిలిపివేయాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కొన్ని నెలల క్రితమే యువనేస్తం పథకంలో భాగంగా డిగ్రీ విద్యార్హత ఉన్న నిరుద్యోగులకు రూ.1000 భృతి అందించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000కి పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు వర్తించదని, ఇలా ప్రకటించడం నియమావళికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. Quote Link to comment Share on other sites More sharing options...
futureofandhra Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 3 minutes ago, vatsayana said: https://www.ap7am.com/flash-news-644422-telugu.html ఎన్నికలు ముగిసేవరకు పెంపు వద్దు ఇప్పుడు పెంచడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుంది స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం ద్వారా సీఎం చంద్రబాబుకు గట్టి షాకిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి కొరడా ఝుళిపించింది. నిరుద్యోగ భృతిని పెంచుతున్నట్టు చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో చెప్పడాన్ని ఈసీ తప్పుబట్టింది. ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు నిలిపివేయాలని స్పష్టం చేసింది. చంద్రబాబు కొన్ని నెలల క్రితమే యువనేస్తం పథకంలో భాగంగా డిగ్రీ విద్యార్హత ఉన్న నిరుద్యోగులకు రూ.1000 భృతి అందించాలని నిర్ణయించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతూ, నిరుద్యోగ భృతిని రూ.1000 నుంచి రూ.2000కి పెంచుతున్నట్టు ప్రకటించారు. అయితే ఇది కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఎన్నికలు ముగిసేవరకు ఆ పెంపు వర్తించదని, ఇలా ప్రకటించడం నియమావళికి విరుద్ధమని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. Self goal pushpam batch Quote Link to comment Share on other sites More sharing options...
ForEverJava Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 40 yrs Industry ani cheppukune paddayainaki election code unnappudu ilantivi cheyyatam correct kadani teliyakapovadam kadu vicharakaram... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.