Jilchika Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 బాలయ్యకు తగ్గని బలుపు సినీ నటుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి సొంత కార్యకర్తపైనే విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచార సభలో కార్యకర్తతో దురుసుగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే హంగామా సృష్టించారు. ఇంతకీ ఆ కార్యకర్త చేసిన తప్పేంటంటే. అనంతపురం జిల్లా లేపాక్షి సిరివరం ప్రాంతంలోని చెరువుకు నీళ్లు ఇవ్వాలని కోరడమే. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో హిందూపురంలో బాలకృష్ణ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో శనివారం హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్త రవికుమార్ సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరాడు. దీంతో బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. టిడిపి కార్యకర్త రవికుమార్‌ను కొట్టినంత పనిచేసిన బాలకృష్ణ.. అతణ్ని బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు. బాలకృష్ణ ఆదేశాలతో రవికుమార్‌ను పోలీసులు బయటకి పంపించారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన రవికుమార్ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. నేరుగా సమీప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్బాల్‌ను కలిసి వైసిపిలో చేరాడు. బాలకృష్ణ వైఖరిపై సొంతపార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన ఓ వీడియో జర్నలిస్టుపై వీరంగం చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ‘ప్రాణాలు తీస్తా..’ అంటూ అతడిపై ఇంతెత్తున లేచిన బాలయ్య.. అందరి ముందే దుర్భాషలాడారు. Quote Link to comment Share on other sites More sharing options...
reality Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 Hindpur lo veedu malli gelisthe... akkada unna janalantha erripappalu prapancham lo ekkada undaru ani confirm cheskovachu... 1 Quote Link to comment Share on other sites More sharing options...
jobseeker1 Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 ycp vaallu bali gaadi video clippings petti thiyali ads....vere ads ki money waste cheyyakkarla Quote Link to comment Share on other sites More sharing options...
cosmopolitan Posted March 30, 2019 Report Share Posted March 30, 2019 4 minutes ago, reality said: Hindpur lo veedu malli gelisthe... akkada unna janalantha erripappalu prapancham lo ekkada undaru ani confirm cheskovachu... mari whole state lo una Balayya fans ? Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.