Jump to content

ఈ రోజు ప్ర‌చారానికి జ‌గ‌న్ ఎందుకు దూరం?

vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32518/-

ఈ రోజు ప్ర‌చారానికి జ‌గ‌న్ ఎందుకు దూరం?

ఏపీలో రాజ‌కీయం ఎంత హాట్ హాట్ గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. పోలింగ్ కు రోజులు ద‌గ్గ‌ర ప‌డిపోతూ.. వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేసేందుకు వీలుగా వ్యూహాల్ని సిద్ధం చేస్తూ.. ప‌రుగులు పెడుతున్న వేళ‌.. ఏపీ విప‌క్ష నేత క‌మ్ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఆయ‌న ఈ రోజు (మంగ‌ళ‌వారం) త‌న ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేవ‌లం ఏడెనిమిది రోజులు మాత్ర‌మే ఉన్న వేళ‌.. ఒక్క రోజును మిస్ చేసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ.. అందుకు భిన్నంగా ఆయ‌న ఒక రోజు ప్ర‌చారానికి విరామం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

హ‌డావుడిలో ఏం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని స‌మీక్షించుకోకుండా.. మ‌రేదీ ప‌ట్టించుకోకుండా తిర‌గ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎన్నిక‌లు.. పోల్ మేనేజ్ మెంట్ అన్న‌ది హ‌డావుడి కంటే ఆలోచ‌న‌తో చేస్తే ఫ‌లితం మ‌రింత ప‌క్కాగా ఉంటుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. త‌న ప్ర‌చారానికి ఒక రోజు బ్రేకులు వేసి ఆయ‌న ఈరోజు ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న‌కు స‌మ‌యాన్ని కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారం ఏమిటి?  ప్ర‌త్య‌ర్థులు వేస్తున్న ఎత్తులు ఏమిటి?  ప్ర‌చార వ్యూహంలో చేయాల్సిన మార్పులు చేర్పులు.. చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప్ర‌సంగాల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?  పార్టీ నేత‌ల్ని క్యాడ‌ర్ ను ఎలా స‌మాయుత్తం చేయాలి? అన్న అంశాల‌తో పాటు.. ఏపీలోని 13 జిల్లాల్లోని పార్టీ ప్ర‌చారం తీరును స‌మీక్షించేందుకు.. త‌దుప‌రి వ్యూహాన్ని ఖ‌రారు చేసేందుకు వీలుగా ఆయ‌న ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అదే ప‌నిగా ప‌రుగు పెట్టే క‌న్నా.. కాస్త ఆగి.. చెక్ చేసుకొని ప‌రిగెత్తితే ఫ‌లితం మ‌రింత సానుకూలంగా ఉండ‌టం ఖాయం. 

Link to comment
Share on other sites

హ‌డావుడిలో ఏం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని స‌మీక్షించుకోకుండా.. మ‌రేదీ ప‌ట్టించుకోకుండా తిర‌గ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎన్నిక‌లు.. పోల్ మేనేజ్ మెంట్ అన్న‌ది హ‌డావుడి కంటే ఆలోచ‌న‌తో చేస్తే ఫ‌లితం మ‌రింత ప‌క్కాగా ఉంటుంది.  ()>>

Link to comment
Share on other sites

1 hour ago, vatsayana said:

https://telugu.gulte.com/tnews/32518/-

ఈ రోజు ప్ర‌చారానికి జ‌గ‌న్ ఎందుకు దూరం?

ఏపీలో రాజ‌కీయం ఎంత హాట్ హాట్ గా ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. పోలింగ్ కు రోజులు ద‌గ్గ‌ర ప‌డిపోతూ.. వీలైనంత ఎక్కువ‌గా ప్ర‌చారం చేసేందుకు వీలుగా వ్యూహాల్ని సిద్ధం చేస్తూ.. ప‌రుగులు పెడుతున్న వేళ‌.. ఏపీ విప‌క్ష నేత క‌మ్ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అనూహ్య నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఆయ‌న ఈ రోజు (మంగ‌ళ‌వారం) త‌న ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేవ‌లం ఏడెనిమిది రోజులు మాత్ర‌మే ఉన్న వేళ‌.. ఒక్క రోజును మిస్ చేసుకోవ‌టానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ.. అందుకు భిన్నంగా ఆయ‌న ఒక రోజు ప్ర‌చారానికి విరామం తీసుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

హ‌డావుడిలో ఏం చేస్తున్నామ‌న్న విష‌యాన్ని స‌మీక్షించుకోకుండా.. మ‌రేదీ ప‌ట్టించుకోకుండా తిర‌గ‌టం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఎన్నిక‌లు.. పోల్ మేనేజ్ మెంట్ అన్న‌ది హ‌డావుడి కంటే ఆలోచ‌న‌తో చేస్తే ఫ‌లితం మ‌రింత ప‌క్కాగా ఉంటుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన జ‌గ‌న్‌.. త‌న ప్ర‌చారానికి ఒక రోజు బ్రేకులు వేసి ఆయ‌న ఈరోజు ఎన్నిక‌ల వ్యూహ‌ర‌చ‌న‌కు స‌మ‌యాన్ని కేటాయించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప్ర‌చారం ఏమిటి?  ప్ర‌త్య‌ర్థులు వేస్తున్న ఎత్తులు ఏమిటి?  ప్ర‌చార వ్యూహంలో చేయాల్సిన మార్పులు చేర్పులు.. చేస్తున్న విమ‌ర్శ‌లు.. ప్ర‌సంగాల విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి?  పార్టీ నేత‌ల్ని క్యాడ‌ర్ ను ఎలా స‌మాయుత్తం చేయాలి? అన్న అంశాల‌తో పాటు.. ఏపీలోని 13 జిల్లాల్లోని పార్టీ ప్ర‌చారం తీరును స‌మీక్షించేందుకు.. త‌దుప‌రి వ్యూహాన్ని ఖ‌రారు చేసేందుకు వీలుగా ఆయ‌న ప్ర‌చారానికి బ్రేక్ ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.  ఈ సంద‌ర్భంగా పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. అదే ప‌నిగా ప‌రుగు పెట్టే క‌న్నా.. కాస్త ఆగి.. చెక్ చేసుకొని ప‌రిగెత్తితే ఫ‌లితం మ‌రింత సానుకూలంగా ఉండ‌టం ఖాయం. 

Health baledu, mamul ga pracharam cheyatledu jagan, sugigali paryatanalu chesthunadu so health baledu anthe

Link to comment
Share on other sites

8 minutes ago, RunRaajaRun123 said:

Jagan hands up already

Last minute sensation edho plan chesthunnadu jaffa

chalu meeru over action chesindi chalu, Jagan ki health baledu, mamul ga pracharam cheyatledu, sudigali paryatanalu chesthunadu so health baledu anthe

Link to comment
Share on other sites

43 minutes ago, Ram32 said:

backdoor dealings.. future cunning steps.. money dealings.. 

bolli gaadiki tagga sulli gaadu

health balekapothe chalu dani meeda kuda intha drush pracharama

Link to comment
Share on other sites

Just now, LastManStanding said:

Friday aite cheppachu reason..Tuesday aite ela cheptam? Gurssing game inka

chala utkantan ga undi scenario on top of it health kuda baledu

Link to comment
Share on other sites

2 minutes ago, bhaigan said:

Health baledu, mamul ga pracharam cheyatledu jagan, sugigali paryatanalu chesthunadu so health baledu anthe

1 minute ago, bhaigan said:

chalu meeru over action chesindi chalu, Jagan ki health baledu, mamul ga pracharam cheyatledu, sudigali paryatanalu chesthunadu so health baledu anthe

1 minute ago, bhaigan said:

health balekapothe chalu dani meeda kuda intha drush pracharama

+_(+_(

15 minutes ago, bhaigan said:

ekkada nunchi pattukoni vastharu bhayya ilanti stories, nuvvu edo akkada unna MLA or MP candidate PA ayinatlu cheputhunnav

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...