Jump to content

టీడీపీ తరుపున ప్రచారం చేయనున్న నారా రోహిత్.. షెడ్యూల్ ఖరారు

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644753-telugu.html

tnews-1a9141c28c31a3c395b6e36c16ef64a3a8

  • 3వ నుంచి తొమ్మిదో తేదీ వరకూ ప్రచారం
  • 3న కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం
  • 8, 9వ తేదీన చిత్తూరు జిల్లాలో ప్రచారం

టీడీపీ తరుపున సినీ కథానాయకుడు నారా రోహిత్ ప్రచారం చేయనున్నారు. ఆయన ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారై పోయింది. ఈ నెల మూడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకూ రోహిత్ ప్రచారంలో పాల్గొననున్నారు. 

మూడో తేదీన కొవ్వూరు, రాజమండ్రి, గోపాలపురం నియోజకవర్గాల్లో, నాలుగో తేదీన సత్తెనపల్లి, గుంటూరు, తణుకు, గురజాల నియోజకవర్గాల్లో, ఐదో తేదీన తెనాలి, రేపల్లె, పత్తిపాడులో, ఆరో తేదీన చీరాల, చిలకలూరిపేట, పర్చూరులో, ఏడో తేదీన ఉరవకొండ, పుట్టపర్తి, రాయదుర్గం, ఎనిమిది, తొమ్మిదో తేదీన చిత్తూరు జిల్లాలో నారా రోహిత్ ప్రచారం చేయనున్నారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

Link to comment
Share on other sites

5 minutes ago, vatsayana said:

Villa  ayyani modda kudipindhey E Nakka gadu......ye mokam pettukoni pracharam chesthado chudali..siggu ledhu vedhavalaki

Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

I like his movies .. ithani father ne na CBN pichodu ani chepi mental hospital lo petindhi 

its not his father. its balakrishna

Link to comment
Share on other sites

9 minutes ago, JambaKrantu said:

final gaa oka movie start dorikadroy TDP ki adi kooda nata bhibhatsa top 3 hero dorikadu @3$%

Comedians ni mothanni Dora gaadu Jagan daggaraki thosesaadu ga mari

Link to comment
Share on other sites

1 minute ago, cosmopolitan said:

Thamudu and bava ni petadu mental hospital lo ayithe 

Not just those two.

N family members andariki 1 week mental hospital lo treatment isthe party cbn ki vacchindhi. 

Idhi oka charithra thammudu

Link to comment
Share on other sites

2 minutes ago, RunRaajaRun123 said:

Comedians ni mothanni Dora gaadu Jagan daggaraki thosesaadu ga mari

How abt Cheevitha and jachekar..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...