Jump to content

అయ్యో, నా మనవడికి మంగళగిరి అని పలకడం కూడా రావడంలేదే!: లోకేష్ పై లక్ష్మీపార్వతి సెటైర్


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644884-telugu.html

tnews-081a2615bded5a1eb90a8e9c60eedf7817

  • స్టాన్ ఫోర్డ్ నుంచి దొంగ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు
  • మంగళగిరిలో ప్రచారం
  • ఆళ్లకు ఓటేయాలంటూ ప్రజలకు పిలుపు

వైసీసీ నేత లక్ష్మీపార్వతి మంగళగిరి నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. మంగళగిరి మండలంలోని యర్రబాలెంలో రోడ్ షోలో ఆమె మాట్లాడుతూ, టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన మనవడికి మంగళగిరి అని స్పష్టంగా పలకడం కూడా రావడంలేదని సెటైర్ వేశారు. తాను మంగళగిరి అని ఎంతో స్పష్టంగా పలుకుతున్నానని, కానీ మంగళగిరి అనడం లోకేష్ వల్ల కావడంలేదని ఎత్తిపొడిచారు. తన మనవడు నారా లోకేష్ కనీస జ్ఞానం లేని వ్యక్తి అని లక్ష్మీపార్వతి విమర్శించారు. చంద్రబాబు కొడుకు మీద ప్రేమతో రూ.60 కోట్లు ఖర్చుపెట్టి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ నుంచి దొంగ సర్టిఫికెట్ తెప్పించాడని ఆరోపించారు. లోకేష్ ను రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీచేయించాలో అర్థంకాక సింహం లాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డితో పోటీకి దింపారని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ ఆళ్లకే ఓటేయాలని ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Kontekurradu said:

ee L@nja kuda seppedi ayipoindi sivarakariki 

Yendi baa NTvoodi wife ni annilesi maatalu antunnav ? NTVOodu muchata padi mari cheskunna wife kada. Oka NTVOODI and NTVOOODI TDP party fans ala anocha @~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...