Jump to content

ఒక ఐటీ దాడి చేస్తే 50 సీట్లు పోతాయి మీకు! దేశమంతా తిరిగి చెబుతా: మోదీకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు


vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-644903-telugu.html

tnews-e08cef97843795214317c47bc5e0588d45

  • ప్రత్యేక హోదా అడగడం తప్పా?
  • విభజన హామీలు కోరడం తప్పా?
  • నిలదీసిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో తీవ్రత పెంచారు. గుంటూరు జిల్లా వినుకొండ రోడ్ షోలో ఆయన నిప్పులు చెరిగే ప్రసంగంతో ఆద్యంతం అభిమానులను అలరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జగన్, కేసీఆర్ సహా ప్రధాని నరేంద్ర మోదీని కూడా వదలకుండా విమర్శలు గుప్పించారు. అయితే, ప్రసంగంలో ఉన్నట్టుండి సీరియస్ గా మారిపోయిన చంద్రబాబు, తమ పార్టీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ పై ఐటీ దాడుల విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా అడగడం తప్పా? విభజన హామీలు అడగడం తప్పా? తెలంగాణ నుంచి వాటా కోరడం తప్పా? అలా అడిగినందుకు ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఇవాళ మన మైదుకూరు అభ్యర్థి, డీసీసీబీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహించారు తమ్ముళ్లూ! ఇలాంటి దాడులతో మన ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. మీకు మీ రాష్ట్రాల్లో కనిపించడంలేదా అవినీతిపరులు? ఇక్కడ వైసీపీ అవినీతి మీకు కనిపించడంలేదా? తెలంగాణ నుంచి వస్తున్న డబ్బులు కనిపించడం లేదా? మేం డబ్బులు లేకపోయినా కష్టపడి పనిచేస్తుంటే మా మనోనిబ్బరాన్ని దెబ్బతీయడానికి దాడులు చేస్తున్నారు. ఐటీ దాడులకు తీవ్ర పరిణామాలు ఉంటాయి. మీరు ఒక్క దాడి చేస్తే మీకు 50 సీట్లు పోతాయి మీకు, ఇక్కడే కాదు దేశమంతా తిరిగి చెబుతాను, మీరు ఇదే విధంగా చేస్తే ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు వదిలిపెట్టను" అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారు

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

IT dadi cheste problem enti if everything is clear and ycp avinethi endi Ra u turn uncle adhi adhikaram lo unda

IT dept comes under central not state. so babu garu is saying modi is doing selective IT raids which weakens his leaders.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...