Jump to content

Balayya babu once again..lol


siru

Recommended Posts

భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలయ్య. అభిమాన నాయకుడు కనిపించాడనే ఆనందంగా కార్యకర్తలు పండగ చేసుకున్నారు. ఈసారి 50వేల మెజారిటీ ఖాయం అని ఒకరంటే, లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ మరొకరు అందుకున్నారు. నిజానికి ఇందులో కోపగించుకోవడానికేం లేదు. అభిమానుల ఆనందం ఇది. కానీ బాలయ్యకు ఎందుకు కోపమొస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఈసారి కూడా అలానే కోపమొచ్చింది.

"50వేల మెజారిటీ ఏంట్రా నీ ***. వేలు మెజార్టీ అంట. చచ్చిపోతున్నాం ఇక్కడ. జనంలో ఉంటే నేను కూడా చెబుతాను."

చూశారుగా బాలయ్య ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంది. గెలవడానికే కష్టం అనుకుంటే వేలల్లో మెజారిటీ ఏంట్రా అంటూ విరుచుకుపడ్డారు. అంతలోనే మరో టీడీపీ అభిమాని లక్ష మెజారిటీ అంటూ అరిచాడు. దీంతో ఈసారి బాలయ్యకు మరింత కోపం వచ్చేసింది.

"నీ పేరేంట్రా. మెజారిటీ రాకపోవాలి నీ సంగతి చెబుతా. మీ ఇంటికొచ్చి నరికేస్తా. ఏసి పారదొబ్బుతా."

ఇలా సాగింది బాలయ్య బూతుపురాణం. అక్కడితో కూడా ఆగలేదు బాలయ్య. అభిమాని వైపు కోపంగా చూస్తూ పీక కోసేస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేశారు

Link to comment
Share on other sites

6 minutes ago, Mitron said:

Papam aa laksha abhimani paristhiti @3$%

@psycopk enti balayya ki band aa ee sari

doubt aa..ee sari balio ni 1go pettadam guarantee..pichodi tho 5 years vunnaru hindupur vallu they need a break

Link to comment
Share on other sites

3 minutes ago, siru said:

doubt aa..ee sari balio ni 1go pettadam guarantee..pichodi tho 5 years vunnaru hindupur vallu they need a break

hindupur local friend ni adigite veedu ela gelichadu ra akkada ante.. tdp peru to kukkani nilapettina gelustadi annadu.. edhem logic o.

Link to comment
Share on other sites

33 minutes ago, siru said:

భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలయ్య. అభిమాన నాయకుడు కనిపించాడనే ఆనందంగా కార్యకర్తలు పండగ చేసుకున్నారు. ఈసారి 50వేల మెజారిటీ ఖాయం అని ఒకరంటే, లక్ష మెజారిటీ గ్యారెంటీ అంటూ మరొకరు అందుకున్నారు. నిజానికి ఇందులో కోపగించుకోవడానికేం లేదు. అభిమానుల ఆనందం ఇది. కానీ బాలయ్యకు ఎందుకు కోపమొస్తుందో ఎవరికీ తెలియదు కదా. ఈసారి కూడా అలానే కోపమొచ్చింది.

"50వేల మెజారిటీ ఏంట్రా నీ ***. వేలు మెజార్టీ అంట. చచ్చిపోతున్నాం ఇక్కడ. జనంలో ఉంటే నేను కూడా చెబుతాను."

చూశారుగా బాలయ్య ఫ్రస్ట్రేషన్ ఇలా ఉంది. గెలవడానికే కష్టం అనుకుంటే వేలల్లో మెజారిటీ ఏంట్రా అంటూ విరుచుకుపడ్డారు. అంతలోనే మరో టీడీపీ అభిమాని లక్ష మెజారిటీ అంటూ అరిచాడు. దీంతో ఈసారి బాలయ్యకు మరింత కోపం వచ్చేసింది.

"నీ పేరేంట్రా. మెజారిటీ రాకపోవాలి నీ సంగతి చెబుతా. మీ ఇంటికొచ్చి నరికేస్తా. ఏసి పారదొబ్బుతా."

ఇలా సాగింది బాలయ్య బూతుపురాణం. అక్కడితో కూడా ఆగలేదు బాలయ్య. అభిమాని వైపు కోపంగా చూస్తూ పీక కోసేస్తా అనే అర్థం వచ్చేలా సైగ చేశారు

Hahaha

Vinevaadu unte chevulu pala minguthadu...

 

Link to comment
Share on other sites

26 minutes ago, Mitron said:

hindupur local friend ni adigite veedu ela gelichadu ra akkada ante.. tdp peru to kukkani nilapettina gelustadi annadu.. edhem logic o.

Correct chepadu, balayya ni petti prove chesadu cbn@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...