Jump to content

YCP & TDP supporters come here, I will show naked truths of your parties..


Tyrion_Lannisterr

Recommended Posts

అధికారం,పదవి కోసం జగన్ కి షీయం పదవి కావాలి YCP నాయకులు యధేచ్చగా,విచ్చలవిడిగా దోచుకుతినడానికి జగన్ షీయం కావాలి YCP కార్యకర్తలు అక్రమాలు,అకృత్యాలు,దౌర్జన్యాలు,దురాగతాలు,దోపిడీలు, దందాలు చేయడానికి జగన్ షీయం కావాలి

Link to comment
Share on other sites

👉రాజకీయ పగలు ఒకరివి 👉వాణిజ్య ప్రయోజనాలు ఒకరివి చేయి చేయి కలిపి వెళ్తున్నారు అంతే... ప్రజల పైన మమకారంతో కాదు👍 సీమాంధ్ర ప్రజలు తెలివిగా మసలుకోవలసిన సమయం! #KTRmeetsDongaJagan

Link to comment
Share on other sites

తల్లి కాంగ్రెస్ తో ఒక చంద్రుడు పిల్ల కాంగ్రెస్ తో ఒక చంద్రుడు అనైతిక పొత్తుల..... అధికారమే పరమావధి - స్వార్ధ రాజకీయ ప్రయోజనాలే అంతిమ లక్ష్యంగా సాగే వికృత రాజకీయ క్రీడలో గెలుపెప్పుడూ రాజకీయ నాయకులదే....బలయ్యేది అమాయక ప్రజలే....

Link to comment
Share on other sites

ఆంధ్రాలో చంద్రబాబునాయుడు తన ఎమ్మెల్యేలను మభ్యపెట్టి కొనేసి ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేశాడు కాబట్టి అసెంబ్లీకి పోనని ప్రగల్భాలు పలికిన జగన్మోహనరెడ్డి గారు, తెలంగాణాలో తన ఎమ్మెల్యేలను కొనుకున్న కేసీఆర్ పార్టీతో ఎలా కలుస్తున్నారబ్బా

Link to comment
Share on other sites

 

ప్రతిపక్షంగా పూర్తిగా విఫలం అయిన నాయకుడు, ప్రజాసమస్యలు గాలికొదిలేసి పదవీ వ్యామోహంలో ఉన్న వ్యక్తి ఎన్ని మైళ్ళు నడిస్తే మాత్రం ఏమి ప్రయోజనం?? ఆత్మ శుద్ధి లేని ఆచారమది యేల? భాండ శుద్ధి లేని పాకమేల? చిత్త శుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాబి రామ వినుర వేమా

Link to comment
Share on other sites

బ్రతికున్నపుడు చెప్పులేసి, వెన్నుపోట్లు పొడిచి, మరణించేలా చేసి, చనిపోయాక విగ్రహాలు కట్టించి, ప్రచారానికి వాడుకుని, బయోపిక్కులు తీయడమేంట్రా? 

Link to comment
Share on other sites

CBN - 35000 crores 💰 YSR: what the hell is this? 🤙 YSJagan - 1,00,000 crores 💰 CBN: What the hell is this? 🤙 CBN - 600000 crores 💰 YSJ - what the hell is this? 🤙 #UPCOMING 🤘 2019..? Totally depends on AP people.!!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...