Jump to content

ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానాలు ఇచ్చే ద‌మ్ముందా?

vatsayana

Recommended Posts

https://telugu.gulte.com/tnews/32601/-

ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌కు కేసీఆర్ స‌మాధానాలు ఇచ్చే ద‌మ్ముందా?

నిప్పును ప‌ట్టుకోవ‌టానికి తెలివైనోడు ఎవ‌రూ ముందుకు రారు. నిప్పులాంటి నిజాల్ని ప్ర‌శ్న‌ల రూపంలో సంధిస్తే.. తెలివైనోళ్లు ఎవ‌రూ వాటికి స్పందించ‌రు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంధిస్తున్న తాజా ప్ర‌శ్న‌లు కేసీఆర్ తెలివికే ప‌రీక్ష‌లా మారాయ‌ని చెప్పాలి. త‌న పార్ట్ టైం రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెట్టేసి.. ఏపీ రాజ‌కీయాల్ని సీరియ‌స్ గా తీసుకొన్న ప‌వ‌న్ హైద‌రాబాద్ ముఖం చూడ‌కుండా ఆంధ్రాలో అదే ప‌నిగా తిరుగుతున్నారు.

త‌న ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్ ను టార్గెట్ చేస్తున్న ప‌వ‌న్‌.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇరుకున ప‌డే వాద‌న‌ను తెర మీద‌కు తీసుకురావ‌టం.. కేసీఆర్ స‌మాధానాలు చెప్పేందుకు ఇబ్బంది ప‌డే కొన్ని క్వ‌శ్చ‌న్ల‌ను సంధించారు. 

చంద్ర‌బాబుకు మీరు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌నుకుంటే ఇక్క‌డున్న ఆయ‌న ఇంటిని సీజ్ చేసుకోవ‌చ్చు. ఓటుకు నోటు కేసును తిర‌గ‌తోడొచ్చు. అంతేకాని అవ‌న్ని ప‌క్క‌న‌బెట్టి చంద్ర‌బాబు మీద క‌క్ష‌తో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తునిస్తే నేను మొన్న‌టి తెలంగాణ ఉద్య‌మ‌స్ఫూర్తితో పోరాడ‌తా. ఆంధ్ర ప్ర‌జ‌లు వేరు.. పాల‌కులు వేర‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోండంటూ సునిశిత హెచ్చ‌రిక చేసిన ప‌వ‌న్‌.. కేసీఆర్ కు కొన్ని ప్ర‌శ్నల్ని సంధించారు. 

+  వైఎస్‌ బతికి ఉన్నపుడు.. ‘పట్టుమని పదిమంది కూడా లేకుండా తెలంగాణ ఉద్యమం ఏం చేస్తావంటూ ఎద్దేవా చేసిన విషయాన్ని మీరు మరిచిపోయారా?

+  వైఎస్ కొడుకు జగన్‌ మానుకోట రైల్వేస్టేషన్‌లో చేసిన దౌర్జన్యాలు గుర్తు లేవా?

+  అన్నపూర్ణ స్టూడియో వద్ద కారు బాంబు పేలుళ్లలో తెలంగాణ అమాయక యువకులు మరణించిన దారుణాలు మీకు గుర్తులేవా?

+  పవిత్రమైన తిరుమలకు చెప్పులతో వచ్చిన జగన్‌ లాంటి వ్యక్తిని బాధ్యతగల కేసీఆర్ వెన‌కేసుకు వ‌స్తారా?

+  తిరుమ‌లలో మాదిరి యాదాద్రికి జ‌గ‌న్ చెప్పులు వేసుకొని వ‌స్తే కేసీఆర్ ఒప్పుకుంటారా?

+  ప్ర‌తిప‌క్షం లేకుండా కేసీఆర్ పాలిస్తానంటే ఎలా ఒప్పుకోగలం?

+  నా క‌ళ్ల ముందే కేసీఆర్ ను త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్‌.. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు లాంటి నేత‌లు కేసీఆర్ ను తిట్టిపోశారు. ఇప్పుడు అలాంటి నేత‌లు టీఆర్ఎస్ లో చేరారు. వారికే ప‌ద‌వులు రావ‌ట‌మా?

+  తెలంగాణ నేల ద‌ళితుడ్ని ముఖ్య‌మంత్రిగా చూడ‌లేక‌పోయింది. క‌నీసం మాయావ‌తిని ప్ర‌ధానిగా చేసి ఆ కొర‌త‌ను తీరుద్దామా? 

ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల్ని చూస్తే.. సూటిగా ఉండ‌ట‌మే కాదు.. చాలా వ‌ర‌కూ లాజిక్ కూడా ఉన్న‌ట్లు క‌నిపిస్తాయి. ఇన్ని ప్రశ్న‌లు సంధించిన ప‌వ‌న్ కు కేసీఆర్ స‌మాధానం ఇస్తారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా చెప్పాలి. ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే క‌న్నా.. వాటిని ప‌ట్టించుకోకుండా ఉన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు తెలివైనోళ్లు. కేసీఆర్ ను ఇప్ప‌టివ‌ర‌కూ తెలివైనోడిగానే అంద‌రూ కీర్తిస్తారు. చూస్తూ.. చూస్తూ.. ఆయ‌న త‌న‌కున్న ఇమేజ్ ను చెడ‌గొట్టుకోవాల‌నుకోరుగా!

Link to comment
Share on other sites

1 hour ago, vatsayana said:

YSR anna mata vasthavam, kani ippudu YSR ledu thanu chanipoyadu. meeru danni malli levanethi em sadistharu. TG state form ayindi, you need to accept TG

Annapurna studios Car Bomb lo Paritala Ravi and Suri families madhya unna conflict, atu paritala ravi ledu and suri ledu iddaru chanipoyaru, ippudu malli aa incident levanethi em peekadaniki

Telangana udyamam lo enno jarigayi, ippudu asalu T-TDP ekkada undi cheppu, it is completely merged in TRS. I mean T-TDP completely oppose chesindi Telangana ni udyamam ee roju ayithe prajala daggariki vellindo they started accepting Telangana. Ippudu TG state kuda form ayipoindi , you need to accept Telangana

Tirumala lo cheppulu anta, sandarbalani rajakeeyam chesthunnadi evaru nuvvu kada Pawan Kalyan

Mayawati PM, oh my god enduku bhayya elections mundu inni abbadalu chepthunaru, Mamata Banerjee chusthu urukuntada leda Rahul chusthu urukuntada

Bongu lo logic lu, Gulte.com lo unna articles ikkadi ki pattukochi malli logic lu anta

Link to comment
Share on other sites

Just now, bhaigan said:

YSR anna mata vasthavam, kani ippudu YSR ledu thanu chanipoyadu. meeru danni malli levanethi em sadistharu. TG state form ayindi, you need to accept TG

Annapurna studios Car Bomb lo Paritala Ravi and Suri families madhya unna conflict, atu paritala ravi ledu and suri ledu iddaru chanipoyaru, ippudu malli aa incident levanethi em peekadaniki

Telangana udyamam lo enno jarigayi, ippudu asalu T-TDP ekkada undi cheppu, it is completely merged in TRS. I mean T-TDP completely oppose chesindi Telangana ni udyamam ee roju ayithe prajala daggariki vellindo they started accepting Telangana. Ippudu TG state kuda form ayipoindi , you need to accept Telangana

Mayawati PM, oh my god enduku bhayya elections mundu inni abbadalu chepthunaru, Mamata Banerjee chusthu urukuntada leda Rahul chusthu urukuntada

Bongu lo logic lu, Gulte.com lo unna articles ikkadi ki pattukochi malli logic lu anta

orey Vankayi.. eeroju gutti vankayi koora ekkuva tinnava? paralu paralu rashtunav..

 endho nee pichi. Jaggadu going to lose very badly in this election and will go jail shortly.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...