Jump to content

AP రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ధి


LordOfMud

Recommended Posts

తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌

636900516962637993.jpg

రాష్ట్రాన్ని అమెరికాతో సమానంగా అభివృద్ధి చేయగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని తానా అధ్యక్షుడు కోమటి జయరామ్‌ అన్నారు.

ఆయన చొరవతోనే అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఇతరులు గెలిస్తే ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం కష్టమన్నారు. 

ఆయన విజయం కోసం, మాతృభూమి అభివృద్ధి కోసం తనతో పాటు ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐలు శీలంనేని గోపాలకృష్ణ, అనుమోలు రామకృష్ణ, వాసిరెడ్డి వంశీ, శీలంనేని సుధాకర్‌, డాక్టర్‌ బొందల పాటి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.      @3$%

Link to comment
Share on other sites

America ni cheda10gakunda unte chalu e tana uncles caste, geetu tiskurakunda

  Intaki, monna holi celebrations tarvata Dallas lo Gandhi park clean chesara leda? 

Link to comment
Share on other sites

1 hour ago, LordOfMud said:

ఆయన విజయం కోసం, మాతృభూమి అభివృద్ధి కోసం తనతో పాటు ఎంతో మంది ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా వచ్చి ప్రచారం చేస్తున్నారన్నారు. 

Antha abhimanam unte AP velli cheyyochu ga ikkada endhuku ee extra lu. Mohan Krishna Mannava elladu edo vastadhi ani. ila avasaram unte tappa okkadu kuda voluntarily velli pracharam cheyyaru ikkada undi party ni velle power chestunattu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...