Jump to content

అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి


snoww

Recommended Posts

On 4/6/2019 at 8:02 PM, snoww said:
అమెరికాలో తెలంగాణ యువతి అనుమానాస్పద మృతి

060419brkk-amecrica.jpg

తొర్రూరు పట్టణం: తెలంగాణకు చెందిన ఓ యువతి అమెరికాలో ప్రాణాలు కోల్పోయింది. మహబూబాబాద్‌ జిల్లా చింతలపల్లి గ్రామానికి చెందిన సంధ్య అనే యువతి అమెరికాలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలంలోని చింతలపల్లిలో నివాసం ఉంటున్న సెగ్గెం మహేందర్‌, విమలమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరి చిన్న కుమార్తె సంధ్యను తొర్రూరుకు చెందిన సమీప బంధువు దూంపల్లి శ్రీకాంత్‌కు ఇచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం జరిపించారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌ తన తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్నాడు. భార్యను కూడా అక్కడికి తీసుకెళ్లాడు. వివాహం అయిన ఆరు నెలల వరకు శ్రీకాంత్‌, సంధ్యల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఈ మధ్య అదనపు కట్నం కోసం శ్రీకాంత్‌, అతని తల్లిదండ్రులు సంధ్యను వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అనూహ్యంగా శనివారం ఉదయం సంధ్య గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు భారత్‌లోని ఆమె బంధువులకు శ్రీకాంత్‌ తెలియజేశాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య తండ్రి మహేందర్‌ వెంటనే తొర్రూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Her hubby may be go for gofund now as he is greedy

Link to comment
Share on other sites

On 4/6/2019 at 6:28 PM, Amy99 said:

haha beta ekkada unnav nuv? arrange marriages lo asalu ammayi pic kuda chudakunda...ennj lakhs istharu ani adigi, valla range cheppi..ivvaleru ante, lyt theeskune janalu unnaru.

Is this dowry more prevalent in AP/TG only or other regions of India as well??

Link to comment
Share on other sites

On 4/7/2019 at 1:02 AM, Babunuvbtechah said:

Eam untadhi routine rotta 

oka ammayi oka abbayi first lo expectations ni express cheyaru, fairy land lo dancing 

few days passed reality loki coming mundu iddariki iddarilo nachina qualities ni hate cheyatam start chestaru 

ee twist lo abbayi ko ammai ko out side temptations nachi they break up ( usually ammaila chutuu Ne veyrey abbailu always hover over le ... inka break up .. 

or parents involvement oo ... enni chussam.. next !

+1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...