Jump to content

హైదరాబాద్‌లో కుక్కల్లా బతుకుతూనే ఉండాలా


snoww

Recommended Posts

కేసీఆర్‌కు దమ్ముంటే....: సినీ నటుడు శివాజీ 
08-04-2019 19:50:27
 
636903500021917958.jpg
అమరావతి: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌‌పై సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ఎన్నికలపై ప్రస్తావన తెచ్చిన విషయం తెలిసిందే. కేసీఆర్ వ్యాఖ్యలకు శివాజీ తీవ్రంగా స్పందించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌ జిత్తులమారి నక్క అని వ్యాఖ్యానించారు. ఆంధ్రులెవరూ కేసీఆర్‌ మాటలు నమ్మరన్నారు. గులాబీ బాస్ కేసీఆర్‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కలిసి ప్రత్యేక హోదా డ్రామాలాడుతున్నారని విమర్శలు గుప్పించారు.
 
 
మోదీకి నంబర్ గేమ్ కావాలి..!
" సుప్రీంకోర్టుకు తప్పుచేశామని లెటర్‌ ఇస్తే అప్పుడు నమ్ముతాం. ఏపీకి రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వలేదు. కేసీఆర్‌, జగన్‌, బీజేపీ అంతా ఒక్కటే. మోదీకి నెంబర్‌ గేమ్‌ కావాలి కాబట్టే...కేసీఆర్‌తో ఇలా చెప్పించాడు. కేసీఆర్‌వి అన్నీ మాయమాటలు. ఏపీ ప్రజలను మోసం చేయడానికి.. రాజధానిని తరలించడానికి కుట్రలు. హైదరాబాద్‌లో కుక్కల్లా బతుకుతూనే ఉండాలా?. దేశంలో ఎమర్జెన్సీ ఏర్పడబోతోంది. కేసుల నుంచి బయటపడటానికి జగన్‌ డ్రామాలు"అని శివాజీ చెప్పుకొచ్చారు.
 
 
కేసీఆర్‌కు దమ్ముంటే...
" దమ్ముంటే కేసీఆర్‌ ఏపీలో జగన్‌కు మద్దతిస్తున్నామని చెప్పాలి. నాలుగేళ్ల క్రితం ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు?. మోదీ ప్రధాని అవడానికి ఏపీ ప్రజలు బలికావాలా?. జగన్‌కి కేసీఆర్‌, కేటీఆర్‌ సహాయం చేస్తున్నారు. రోజూ సాయంత్రం జగన్‌ హైదరాబాద్‌కు వెళ్తున్నారు. కలిసి పనిచేసుకోవడం తప్పుకాదు.. కుట్రలు తప్పు. పోలవరాన్ని ఆపేందుకే జగన్‌పై కేసీఆర్‌కు ప్రేమ. నీ కూతురు కేసులు పెట్టింది.. అల్లుడు అడ్డుకున్నాడు. ప్రత్యేక హోదాపై గల్లా జయదేవ్‌ మాట్లాడుతుంటే తెలంగాణ ఎంపీలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. మోదీ మీద ప్రేమతో జగన్‌ని బలిపశువుని చేయబోతున్నారా?. ఏపీ ప్రజలకు కేసీఆర్‌ చేసిన అవమానాలకు తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుంది. కేసీఆర్‌ను ఎందుకు నమ్మాలో ఏపీ ప్రజలు ఆలోచించుకోవాలి. అసదుద్దీన్‌ మతాన్ని వాడుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడు" అని శివాజీ అనుమానం వ్యక్తం చేశారు.
Link to comment
Share on other sites

Quote

హైదరాబాద్‌లో కుక్కల్లా బతుకుతూనే ఉండాలా

veedu vundedi ekkada inthaki.

Amaravati ki shift ayyada 

Link to comment
Share on other sites

cheppu thisukoni kottali ee mf gaadini. hyd situation is much better. people moved on long back. 

item fooook saley gallu 

Link to comment
Share on other sites

Just now, sattipandu said:

haha 2 rupay ka artist veedu kooodaaa naaaaa

veeedi g la bambu lagaadengeyyyyy 

koduku kanapadanee elections tharuvaatha 

TG lo unte KCR AP lo unte Jaggadu eedini matram vadalaru lk gaadu.. kukkalu chimpina vistari veedi batuku.. 

Link to comment
Share on other sites

1 minute ago, JambaKrantu said:

TG lo unte KCR AP lo unte Jaggadu eedini matram vadalaru lk gaadu.. kukkalu chimpina vistari veedi batuku.. 

elections results raganey revised garuda puranam v 4.0 chebthaadu emooo 

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Sontineni kukka ki KCR bisket kuda veyyadu... amaravathilo baboru icchina free land Lo bathakamanani @Veeraveera Chepthundey

Jaggadu vaste aa land ni lakkuni eedini gang rafe cheyistadu.. Hyd paripote akkada KCR baditha pooja untadi..  better leave the country or run off to Delhi or some other area.. 

Link to comment
Share on other sites

Just now, JambaKrantu said:

Jaggadu vaste aa land ni lakkuni eedini gang rafe cheyistadu.. Hyd paripote akkada KCR baditha pooja untadi..  better leave the country or run off to Delhi or some other area.. 

Already US lo backup option ready ga undhi vadiki

Link to comment
Share on other sites

2 minutes ago, Paidithalli said:

Sontineni kukka ki KCR bisket kuda veyyadu... amaravathilo baboru icchina free land Lo bathakamanani @Veeraveera Chepthundey

Garuda star ki US lo kooda edo business lu vunnayee annaru evaro

Mesthri shops lo partnerships ichara enti tana tandana batch 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...