Jump to content

ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలు గురించి జగన్ కి, వైస్సార్సీపీ కి కనీస అవగాహనా లేకపోవడం సిగ్గుచేటు.

psycopk

Recommended Posts

ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలు గురించి జగన్ కి, వైస్సార్సీపీ కి కనీస అవగాహనా లేకపోవడం సిగ్గుచేటు.

టీడీపీ ప్రవేశపెట్టిన/ఇప్పటికే అమలుచేస్తున్న పథకాల్ని వైస్సార్సీపీ 2019 మేనిఫెస్టో లో పెట్టడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉదాహరణకి:

#వైస్సార్సీపీ: రైతులకి 9 గంటలు ఉచిత కరెంటు 
#సీబీన్: 2014 నుండి 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. దాన్ని 2019 ఎన్నికల తరువాత 12 గంటలకి పెంచబోతున్నాం

#వైస్సార్సీపీ: రైతుల ట్రాక్టర్లకి రోడ్ టాక్స్ రద్దు చేస్తాం 
#సీబీన్: 6 నెలలకిందటే ఈ పధకం అమలు చేసాం

#వైస్సార్సీపీ: వికలాంగులకి పింఛను 3000 ఇస్తాము 
#సీబీన్: 2014 నుండి టీడీపీ ప్రభుత్వం వికలాంగులకు 3500 పింఛను ఇస్తుంది.. రెండు చేతులు/కాళ్ళు లేని వాళ్ళకి 10000 ఇస్తున్నాం

#వైస్సార్సీపీ: కాపుల రిజర్వేషన్ కి మేము సానుకూలం 
#సీబీన్: కాపులకి 5% రిజర్వేషన్లు ఇస్తాము అని 2014లో ఇచ్చిన మాట నెరవేర్చాము.. 5% రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించి గత రెండు నెలలుగా అమలుచేస్తున్నాము.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. జగన్ కి వైస్సార్సీపీకి రాజ్యాధికారం మీద తప్ప.. ప్రజల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఎం కావాలి.

  • Upvote 1
Link to comment
Share on other sites

ante sir ivi ani nijam ga jarugthunai ah leka ? 

theliyaka asking , party manifesto ni mari jagan okade ok cheyadu kadha? whole party eyes are closed ante?!

Link to comment
Share on other sites

Just now, nenesuperni said:

ante sir ivi ani nijam ga jarugthunai ah leka ? 

theliyaka asking , party manifesto ni mari jagan okade ok cheyadu kadha? whole party eyes are closed ante?!

thats the pathetic state of ycp

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

ఆంధ్రప్రదేశ్ లో గత 5 ఏళ్లుగా అమలవుతున్న పథకాలు గురించి జగన్ కి, వైస్సార్సీపీ కి కనీస అవగాహనా లేకపోవడం సిగ్గుచేటు.

టీడీపీ ప్రవేశపెట్టిన/ఇప్పటికే అమలుచేస్తున్న పథకాల్ని వైస్సార్సీపీ 2019 మేనిఫెస్టో లో పెట్టడం వాళ్ళ చిత్తశుద్ధికి నిదర్శనం. ఉదాహరణకి:

#వైస్సార్సీపీ: రైతులకి 9 గంటలు ఉచిత కరెంటు 
#సీబీన్: 2014 నుండి 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం. దాన్ని 2019 ఎన్నికల తరువాత 12 గంటలకి పెంచబోతున్నాం

#వైస్సార్సీపీ: రైతుల ట్రాక్టర్లకి రోడ్ టాక్స్ రద్దు చేస్తాం 
#సీబీన్: 6 నెలలకిందటే ఈ పధకం అమలు చేసాం

#వైస్సార్సీపీ: వికలాంగులకి పింఛను 3000 ఇస్తాము 
#సీబీన్: 2014 నుండి టీడీపీ ప్రభుత్వం వికలాంగులకు 3500 పింఛను ఇస్తుంది.. రెండు చేతులు/కాళ్ళు లేని వాళ్ళకి 10000 ఇస్తున్నాం

#వైస్సార్సీపీ: కాపుల రిజర్వేషన్ కి మేము సానుకూలం 
#సీబీన్: కాపులకి 5% రిజర్వేషన్లు ఇస్తాము అని 2014లో ఇచ్చిన మాట నెరవేర్చాము.. 5% రిజర్వేషన్లకి చట్టబద్ధత కల్పించి గత రెండు నెలలుగా అమలుచేస్తున్నాము.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.. జగన్ కి వైస్సార్సీపీకి రాజ్యాధికారం మీద తప్ప.. ప్రజల మీద ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఎం కావాలి.

chelli pelli malli malli type lo.. jaffa gadu vachaka ippudu unna పథకాలు anni cancel chesi malli start chestadu leee @3$%

Link to comment
Share on other sites

2 minutes ago, psycopk said:

thats the pathetic state of ycp

namali ani ledu.

elago indhaka vere post lo nen sources vethiki veyanu anaru, so nen mimalni  source adaganu.. vere pedha valu anti/support valu vachinapudu chudam 

Link to comment
Share on other sites

  • 3 months later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...