Jump to content

కవితకు ఎందుకు ఓట్లు వేయాలి?


Indiatoday2030

Recommended Posts

Why no channel in TG is giving priority to these farmers?  Lets help these farmers by sharing this message to all. 

 

ఆర్మూర్‌: పసుపు బోర్డు ఏర్పాటు సహా పసుపు పంట క్వింటాల్‌ ధర రూ.10 వేలకు పెంచకపోతే ఓట్లు అడగనని గతంలో ఎంపీ కవిత అన్నారని రాష్ట్ర కిసాన్‌ కేత్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి అన్నారు. ఇంకా జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయని నేపథ్యంలో ఆమెను ప్రశ్నిస్తే అది తన పరిధిలో లేదని తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటప్పుడు తెరాస తరఫున నిలబడుతున్న కవితకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. ఈ అంశంపై భాజపా కూడా నోరు విప్పడం లేదని ఆయన ధ్వజమెత్తారు. రైతు సమస్యల పోరాటంలో భాగంగా కర్షకులంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమాన్ని కించపర్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్మూర్‌లో రైతు ఐక్యత సభ నిర్వహించారు. నిజామాబాద్‌ లోక్‌సభ బరిలో ఉన్న రైతు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా ఈ సభ జరిగింది. కార్యక్రమానికి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌, న్యాయవాది రచనారెడ్డి, నామినేషన్లు దాఖలు చేసిన రైతు ఎంపీ అభ్యర్థులు, పెద్దఎత్తున ఎర్రజొన్న, పసుపు రైతులు తరలివచ్చారు.

నామినేషన్లు వేసిన రైతులంతా కడుపు మండి ఈ పని చేయడంలేదు.. ఏదో ఓ పార్టీ వారి వెనక ఉండి ఈ పని చేయిస్తోంది’ అని కేటీఆర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రైతు సంఘం నాయకులు మండిపడ్డారు. కేటీఆర్‌, కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలను రైతులు ముక్త కంఠంతో ఖండించారు.

Link to comment
Share on other sites

she is daughter of dora, so if not for her then to whom? ika mee andhrolla kutralu nadavavu, memu bathakadaaniki dorakka dorakka oka dora dorikindu, vaadni kooda laakkuntaamante kudaradu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...