Jump to content

[email protected] --- hello jaffas endhi vayya ee mail id... lol.. mee jaffa gadi mail id adhi..


solman

Recommended Posts

1 minute ago, mettastar said:

vuncle matter ento cheppu 

భయంకరమైన కిమ్ రెడ్డి లక్కీ నంబర్

జగన్ రెడ్డి తన ఎన్నికల ఆఫీడవిట్లో ఇచ్చిన మెయిల్ ఐడి [email protected]. దీనిని విశ్లేషిస్తే తనో కిమ్ రెడ్డి అనుకొంటూ లక్కీ నంబరు 29 తో మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొన్నట్టు కనిపిస్తోంది.

ఉత్తర కొరియా నియంత కిమ్ ను ఆదర్శంగా తీసుకొన్న ఈయన, ఆ లక్కీ నంబరు గురించి వింటే వెన్నులో చలి పుడుతుంది.

30 ఏళ్లు సీఎం గా వుండాలని ఆశించాడు. అందులో తండ్రి చావు, అక్కడి సంతకాల పాలన గట్రా ఏడాది పోతే మిగిలింది 29 ఏళ్లు.

కిమ్ లక్కీ నంబర్ 29. కిమ్ డిక్టేటర్ గా ప్రకటించుకున్న వయసు 29. తేదీ సెప్టెంబరు 29.

కిమ్ గద్దెనెక్కిన రోజు జూన్ 29. కిమ్ నూక్లియర్ వేపన్స్ టెస్ట్ చేసింది జనవరి 29. ఉత్తరకొరియా రాజ్యాంగం మార్చింది సెప్టెంబర్ 29. కిమ్ నాన్నకు గుండె పోటు వచ్చి చనిపోయాడని చెప్పింది 29 వ తేదీన.

జగన్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసింది 29 తేదీ.

కిమ్ తన సోదరుణ్ణి మరెందరినో చంపించాడని చెబుతారు.

జగన్ రెడ్డి తన బాబాయికి గుండెపోటు వచ్చి పోయాడని బొంకించినట్టు, కిమ్ తన అంకుల్ ను కుక్కలతో చంపించాడని లేదు కాల్చి చంపించాడు అని చెబుతారు.

వైఎస్ చనిపోయినప్పుడు కాన్వాయ్ లో జగన్ రెడ్డి వాడిన వెహికల్ నంబరు 29.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...