Jump to content

Jagan cheap politics, such a cheap hashole


Roll_Tide

Recommended Posts

వంతల రాజేశ్వరిని ఓడించండి, అత్తింటివారి అభ్యర్థన

 

 

సాక్షి, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు.  ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు.  ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి  చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు

 
Link to comment
Share on other sites

On 3/8/2019 at 11:26 AM, frnds said:

Does anyone know of any employer who can file a h1b? My wife is on opt and her current employer is not willing to file h1b, though she is on a job. Her vendor is ok to change her employer and she can continue in same job. Thanks in advance.

 

10 minutes ago, Roll_Tide said:

వంతల రాజేశ్వరిని ఓడించండి, అత్తింటివారి అభ్యర్థన

 

 

సాక్షి, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు.  ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు.  ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి  చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు

 

 

Link to comment
Share on other sites

17 hours ago, Idassamed said:

Politics a seap vaa

ysreddy cheap party asalu they dont go head to head on people issues/topics

 

always attack in personal 

Link to comment
Share on other sites

2 minutes ago, Roll_Tide said:

ysreddy cheap party asalu they dont go head to head on people issues/topics

 

always attack in personal 

Memu loki ki Veddam ani decide ayyi April 9 ne vesesam. 11 ki Rk ki veddam ani decide ayyam. Jai lokesam for cheemmmm

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, Kamarao65657 said:

Memu loki ki Veddam ani decide ayyi April 9 ne vesesam. 11 ki Rk ki veddam ani decide ayyam. Jai lokesam for cheemmmm

Hello Kaka, where is your 296th id?

Link to comment
Share on other sites

2 minutes ago, Kamarao65657 said:

Memu loki ki Veddam ani decide ayyi April 9 ne vesesam. 11 ki Rk ki veddam ani decide ayyam. Jai lokesam for cheemmmm

april 12 th court lo estava bruh 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...