Jump to content

pentaya

Recommended Posts

అతనికి ముఖ్యమంత్రి పదవి కొత్తేం
కాదు,
 
ఇదే మొదటిసారి కాదు..చివరిసారి కూడా కాదు..

కానీ ఆయన ముఖ్యమంత్రి గా పనిచేసిన మూడు టర్మ్స్ లో,
 ఈ ఐదేళ్లు ఆయన పడ్డ కష్టం పగోడు కూడా పడకూడదు..

దుష్టశక్తులన్నీ ఏకమై ఒక్కడి మీద ఇంకా ప్రతాపం చూపుతూనే ఉన్నాయి..

ఆయన గుండె గట్టిది కాబట్టి నెగ్గుకొస్తున్నాడు ..
ఇలాంటి ఆత్మస్తైర్యం, మంచి ఆహారపు అలవాట్లు, జీవితం పట్ల సానుకూల దృక్పధం వల్లే సాధ్యం అనుకుంటా...

ఇంతగా ఎదురుదాడి చేసున్నా చెక్కుచెదరని చిరునవ్వు అతను..
నా చిన్నప్పుడు నేను చూసిన సీబీన్ కాదు ఇతడు, 

అలా ఉండుంటే సినిమా వేరేలా ఉండేది..

వయసుతో పాటు వచ్చిన పెద్దరికమో ఎవరిపాపాన వాళ్ళు పోతారన్న తాత్విక చింతనో దుష్టులపాలిట శ్రీరామరక్షగా మారింది..

దాదాపు 68 ఏళ్ల వ్యక్తి ఉడుకురక్తంలా పరుగులు తీస్తుంటే ..
50లకి దగ్గర్లో ఉన్న యువకులు ఆపసోపాలు పడుతున్నారు..

అందుకే ఆ గుండె గెలవాలి..
ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి విజయపతాకం కావాలి..

AP అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు ప్రజలే తిప్పికొట్టాలి..

 సీబీన్ మీద ద్వేషంతో మీరు ఓటువెయ్యక పోతే నష్టపోయేది సీబీన్ కాదు ప్రజలు..
మనం మరో 50 ఏళ్ళు వెనక్కి పోతాం ఆ లోటు పదిమంది చంద్రబాబులొచ్చినా పూడ్చుకోలేం..
మీ వ్యక్తిగత అభిమానాలు..కోపాలు పక్కకి పెట్టి మరో అవకాశం ఇవ్వండి రాష్ట్రాభివృద్ధికి మీవంతు సహకారం అందించండి .

  • Haha 2
Link to comment
Share on other sites

40 minutes ago, pentaya said:

Modati sari kadhu but last sari antunna @solman  

postives vibez mayya. He is going to become Pm 

Link to comment
Share on other sites

If you think CBN never faced problems in the past, you're mistaken. If you think he will not face any more in the future, you're mistaken too. But he managed to overcome them in the past and hopefully he will manage to overcome them in the future. 

  • Upvote 1
Link to comment
Share on other sites

19 minutes ago, Android_Halwa said:

Looking at CBN’s talent, he should be the next PM of India, leave the state for Jagan. 

manam kuda mana ststte gurunchi worry ayithe baguntadi kada 
pakka state tho manakenduku bedaru 

Link to comment
Share on other sites

7 minutes ago, Kontekurradu said:

manam kuda mana ststte gurunchi worry ayithe baguntadi kada 
pakka state tho manakenduku bedaru 

Kontha mandiki fingers kinda pettukuni vaasana chuskovadam alavaatu le

Link to comment
Share on other sites

  • 1 month later...
On 4/10/2019 at 12:42 AM, pentaya said:

అతనికి ముఖ్యమంత్రి పదవి కొత్తేం
కాదు,
 
ఇదే మొదటిసారి కాదు..చివరిసారి కూడా కాదు..

కానీ ఆయన ముఖ్యమంత్రి గా పనిచేసిన మూడు టర్మ్స్ లో,
 ఈ ఐదేళ్లు ఆయన పడ్డ కష్టం పగోడు కూడా పడకూడదు..

దుష్టశక్తులన్నీ ఏకమై ఒక్కడి మీద ఇంకా ప్రతాపం చూపుతూనే ఉన్నాయి..

ఆయన గుండె గట్టిది కాబట్టి నెగ్గుకొస్తున్నాడు ..
ఇలాంటి ఆత్మస్తైర్యం, మంచి ఆహారపు అలవాట్లు, జీవితం పట్ల సానుకూల దృక్పధం వల్లే సాధ్యం అనుకుంటా...

ఇంతగా ఎదురుదాడి చేసున్నా చెక్కుచెదరని చిరునవ్వు అతను..
నా చిన్నప్పుడు నేను చూసిన సీబీన్ కాదు ఇతడు, 

అలా ఉండుంటే సినిమా వేరేలా ఉండేది..

వయసుతో పాటు వచ్చిన పెద్దరికమో ఎవరిపాపాన వాళ్ళు పోతారన్న తాత్విక చింతనో దుష్టులపాలిట శ్రీరామరక్షగా మారింది..

దాదాపు 68 ఏళ్ల వ్యక్తి ఉడుకురక్తంలా పరుగులు తీస్తుంటే ..
50లకి దగ్గర్లో ఉన్న యువకులు ఆపసోపాలు పడుతున్నారు..

అందుకే ఆ గుండె గెలవాలి..
ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి విజయపతాకం కావాలి..

AP అభివృద్ధిని అడ్డుకోవటమే లక్ష్యంగా సాగుతున్న కుట్రలు ప్రజలే తిప్పికొట్టాలి..

 సీబీన్ మీద ద్వేషంతో మీరు ఓటువెయ్యక పోతే నష్టపోయేది సీబీన్ కాదు ప్రజలు..
మనం మరో 50 ఏళ్ళు వెనక్కి పోతాం ఆ లోటు పదిమంది చంద్రబాబులొచ్చినా పూడ్చుకోలేం..
మీ వ్యక్తిగత అభిమానాలు..కోపాలు పక్కకి పెట్టి మరో అవకాశం ఇవ్వండి రాష్ట్రాభివృద్ధికి మీవంతు సహకారం అందించండి .

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...