Jump to content

ఓటు వేయలేదో.. వేతనంతో కూడిన సెలవు కట్: ఐటీ ఉద్యోగులకు షాకిచ్చిన కంపెనీలు

vatsayana

Recommended Posts

https://www.ap7am.com/flash-news-645762-telugu.html

tnews-b87b9ed7ba4c1c66db8e4b92a6cfe6f400

  • ఓటు వేసినట్టు హెచ్‌ఆర్ విభాగంలో ఆధారం చూపించాల్సిందే
  • లేదంటే ఆ రోజు వేతనం కట్
  • ఐటీ కంపెనీల ఉత్తర్వులు

కర్ణాటకలోని బెంగళూరు, మైసూరులలో ఉన్న ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు షాకిచ్చాయి. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవును మంజూరు చేసినప్పటికీ కొన్ని షరతులు కూడా విధించాయి. ఓటు వేసినట్టు కచ్చితంగా ఆధారం చూపించాల్సిందేనని, హెచ్‌ఆర్ విభాగంలో ఓటు వేసినట్టు రుజువు చూపిస్తేనే ఆ రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరవుతుందని, లేదంటే వేతనంలో కోత తప్పదని హెచ్చరించాయి.

కంపెనీల హెచ్చరికలతో ఉద్యోగులు తలలుపట్టుకుంటున్నారు. గురువారం పోలింగ్ సెలవు, రెండు వీకెండ్ హాలిడేస్ కలుపుకుంటే వరుసగా మూడు రోజులపాటు సెలవులు ఎంజాయ్ చేయాలనుకున్న ఉద్యోగులు కంపెనీల ఉత్తర్వులతో ఆలోచనలో పడ్డారు. ఇక, ఐటీ సంస్థలు హెచ్చరికలు నిజమైన ఉద్యోగులు అందరూ ఓటింగ్‌లో పాల్గొంటే బెంగళూరులో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 లక్షల ఓట్లు అధికంగా పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసేందుకు సహకరించాలంటూ ఎన్నికల సంఘం చేసిన సూచన మేరకు ప్రముఖ ఐటీ సంస్థలైన ఇన్ఫోసిస్, యాక్సెంచర్ సహా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ హెచ్చరికలు జారీ చేశాయి.

Link to comment
Share on other sites

17 minutes ago, vatsayana said:

Super baa. Ledante beer vesi padukuntaru happy ga _-_

Link to comment
Share on other sites

22 minutes ago, vatsayana said:

how can they show evidence that they cast vote?

finger mida ink impression matrame vuntundhi..  any one can put on thier own a day B4 coming to office and show that...

Link to comment
Share on other sites

2 minutes ago, maidhanam1 said:

how can they show evidence that they cast vote?

finger mida ink impression matrame vuntundhi..  any one can put on thier own a day B4 coming to office and show that...

Yes, if they don’t like their manager, get the impression on middle finger, and show it when he asks for proof.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...