Jump to content

Breaking news: kutra unfolded


TOM_BHAYYA

Recommended Posts

కుట్ర చివరి అంకానికొచ్చింది....!!!
****************************
గాలి మారింది..నాయుడు గారి విజయం ఖాయమయ్యింది.. వైసీపీ కి ఇక ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ 5 ఏళ్ళదాకా దోచుకోడానికి అవకాశముండదని అర్ధమయిపోయింది.. అందుకే  అరాచకం అంచుల్ని చూపించడానికి సిద్ధపడిపోయారు..

ఇక చివరగా చేయగలిగిన ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఆంధ్రులు వాటిని ఎలా ఎదుర్కుంటారనేదే మనముందున్న పెద్ద సవాలు..

 ఏప్రిల్ 9,10 వ తేదీల్లో హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఏరియాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే బస్సుల్ని రద్దు చేస్తారు.. దానికంటే ముందుగానే వైసీపీ ఓటర్లని మనరాష్ట్రానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు......

కెసిఆర్ తనకి అనుకూలంగా ఉన్న వ్యాపారవేత్తలందరిని మళ్ళీ నిన్న రహస్యంగా ఒక పత్రికా ప్రముఖుడి ఫార్మ్ హౌస్ లో కలిశాడు..వైసీపీకి 7 వేలకోట్ల రూపాయల డబ్బు సమకూర్చండి.. వైసీపీ వచ్చాక దొనకొండలో ప్రత్యేక సెజ్ లో వీళ్ళ వ్యాపారాలకి, దొనకొండ చుట్టు పక్కల వేలఎకరాల్లో పెద్ద ఎంటర్టైన్మెంట్ సిటీ, ఇంకా వాళ్ళు ఇచ్చిన దానికి 10 రెట్లు ఎక్కువ ఇప్పించే హామీ నాది అని చెప్పాడంట.....

బంగ్లాదేశ్ లో ఎక్కడో మారుమూల అక్రమంగా తయారవుతున్న ఈవీఎంలు ఇప్పటికే బెంగుళూర్ లోని రహస్య స్థావరానికొచ్చేశాయని తెలుస్తుంది...

కేంద్రంలోని పెద్దతలకాయల సహాయంతో ఎలక్షన్ కమిషన్ ఆంధ్రాలో కనీసం 8 జిల్లాల S.P లను మార్చే కుట్ర జరుగుతుంది..

అధికారంలో ఉన్నా కూడా నాయుడు గారి చేతుల్ని కట్టేసే ప్రయత్నం జరుగుతుంది.. ఎలక్షన్ కమిషన్ ని వాళ్ళ చెప్పు చేతుల్లోకి తీసుకొని వాళ్లకి ఇష్టమైన వ్యక్తిని, వాళ్ళు చెప్తేవినే వ్యక్తిని నియమించుకుంటున్నారు..

ఇక చివరిగా శ్రీరామ నవమి తరువాత రోజు అంటే ఏప్రిల్ 14 న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న నాయుడు గారిని పదవిలో నుంచి దించేసి రాష్ట్రపతిపాలన విధించాలని ప్రయత్నం జరుగుతుంది..

ఆతరువాత స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలని మార్చేసి వాటి స్థానంలో ముందే ప్రోగ్రాం చేసివున్న కెసిఆర్ ఈవీఎంలు అమర్చుతారు..

ఇవన్నీ నాయుడు గారిని ఎన్నికల రణక్షేత్రంలో ఎదుర్కొనే సత్తాలేక దొంగచాటుగా దెబ్బతీసే ప్రయత్నాలు..వాటిని ఎదుర్కోవడానికి నాయుడు గారు తన శాయశక్తులా కృషిచేశారు..

ఇక చేయాల్సింది మనమే..ఎనిమిది రోజులు..మహా అయితే రోజుకి 10 గంటలు..ఇదే మనకున్న సమయం..ఎక్కడికో వెళ్ళి ప్రచారం చెయ్యనవసరంలేదు..బస్సెక్కి ఏ ఊరికో వెళ్లనవసరంలేదు..

మన సొంతూర్లో....సొంత నియోజకవర్గంలో ఒక్కొక్కరం కనీసం ఒక్కో 10 మందిని మార్చగలిగితే చాలు..ఆ సర్వే అలా ఉంది..ఈసారి వీడు గ్యారంటీగా పోతాడు..ఇలాంటి ఊసుపోని చర్చలు, ఫోన్లు మానేసి..రణక్షేత్రంలో, సోషల్ మీడియాలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేద్దామా? రోజుకి 8 గంటలు పనిచెయ్యడానికే విసుగుపడే మనం 18 గంటలు అలుపు సొలుపూ లేకుండా విసుగనేదే లేకుండా ఎలా పనిచేస్తున్నాడో పెద్దాయన..

తుఫాన్లప్పుడు అర్ధరాత్రి కూడా ఆయన కార్యాలయమే ఇల్లుగా మనకోసం ఇంతలా కష్టపడ్డ మహర్షికోసం మనం ఆమాత్రం చేయలేమా? ఒకరకంగా అదికూడా మనకోసమే, మన భావితరాలకోసమే, సమయం ముంచుకొస్తుంది.. 

కదులుదాం..ఎవరిగెలుపుకోసమో కాదు..ఆంధ్రుడి గెలుపుకోసం.. చెడుబారినుంచి మనల్ని కాపాడే పసుపుకోసం..మన గెలుపు సునామీని మోడీ, కెసిఆర్, జగన్, ప్రశాంత్ కిశోర్, వీసారెడ్డి లు ఆపగలరా?..

రండి పసుపు జెండా ఎగరేద్దాం!.....విజయీభవ!

Link to comment
Share on other sites

34 minutes ago, ammu_paalu said:

nakka gadu gelisthe

bathroom nunchi jalaganna ni kooda same eedusthara?

Already started....just wait till results...tarimi tarimi thanthaaru lotus pond varaku CHEPPU jagaanal Reddy XXX. Gaadni

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...