Jump to content

Polling crosses 30% mark


Android_Halwa

Recommended Posts

10 minutes ago, Sizzler said:

Not even 60 in many places by 5. Not a good sign. 

Already till 3 PM AP lo 54 and TG lo 48-49 antunte inka enti...

+_(

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 18 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 91 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ఉదయం నుంచే ప్రజలు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ ఆలస్యమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి పలు రాష్ట్రాల్లో నమోదైన పోలింగ్‌ శాతం ఇలా ఉంది..

ఏపీలో 54 శాతం, తెలంగాణలో 48.95శాతం, లక్ష్యద్వీప్‌లో 51.25శాతం, ఉత్తరాఖండ్‌లో 46.59శాతం, మణిపూర్‌లో 68.90శాతం, ఉత్తరప్రదేశ్‌లో 50.86శాతం, నాగాలాండ్‌లో 68శాతం, అసోంలో 59.5శాతం, మేఘాలయలో 55శాతం, త్రిపురలో 68.65శాతం, మిజోరంలో 55.20శాతం, పశ్చిమబెంగాల్‌లో 69.94శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఆయా రాష్ట్రాల ఎన్నికల అధికారులు వెల్లడించారు. 

ఏపీలో జిల్లాల వారీగా పరిశీలిస్తే.. శ్రీకాకుళం 54 శాతం, విజయనగరం 63, విశాఖ 51, తూర్పుగోదావరి 52, పశ్చిమగోదావరి 50, కృష్ణా 51, గుంటూరు 50, ప్రకాశం 58, నెల్లూరు 53, చిత్తూరు 57, కర్నూలు 40, కడప 63, అనంతపురంలో 53 శాతం పోలింగ్‌ నమోదైంది.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు 27.79శాతం, మల్కాజ్‌గిరిలో 36.39శాతం, చేవెళ్లలో 40.45శాతం, ఆదిలాబాద్‌లో 57.04శాతం, నిజామాబాద్‌లో 45.29శాతం, జహీరాబాద్‌లో 63.39శాతం, నాగర్‌కర్నూలులో 62.21శాతం, కరీంనగర్‌లో 58.1శాతం, పెద్దపల్లిలో 54.83శాతం, నల్గొండలో 57.41శాతం, భువనగిరిలో 57.41శాతం, వరంగల్‌లో 51.50శాతం, మహబూబాబాద్‌లో 55.24శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...