Jump to content

Calling @Android Halwa

Sucker

Recommended Posts

3 minutes ago, Sucker said:

Kishan Reddy ?

bongu gelustadu adu..antha ledu...

hawa sudavayya...polling takuva ayindi...local batch thapa evadu votlu veyaledu akada...

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

Baa intahkai KCR silent ayyadendi AP election .meeda? Expected press meet ? Reality telsinda Jagan gone case ani.

Link to comment
Share on other sites

5 minutes ago, Sucker said:

Baa intahkai KCR silent ayyadendi AP election .meeda? Expected press meet ? Reality telsinda Jagan gone case ani.

igo vaya...kastha practical ga matladu...

Jagan gadi odina, gelichina Dora ki poedi emi ledu...

jagan gadu odipoindu ani telsina, telvaka poina...CBN chesina loose tongue ki vadiki pakka padtadi...repo mapo anthe..

andulo jara ashalu petukundu dora emana workout avutado ani...itlanti situation la strategic silence maintain cheyadame better..lekapothey kutralu ani tirganike aade emana cheap chillar sednrababu endi ?

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

igo vaya...kastha practical ga matladu...

Jagan gadi odina, gelichina Dora ki poedi emi ledu...

jagan gadu odipoindu ani telsina, telvaka poina...CBN chesina loose tongue ki vadiki pakka padtadi...repo mapo anthe..

andulo jara ashalu petukundu dora emana workout avutado ani...itlanti situation la strategic silence maintain cheyadame better..lekapothey kutralu ani tirganike aade emana cheap chillar sednrababu endi ?

Will see baa 

Link to comment
Share on other sites

2 hours ago, Android_Halwa said:

igo vaya...kastha practical ga matladu...

Jagan gadi odina, gelichina Dora ki poedi emi ledu...

jagan gadu odipoindu ani telsina, telvaka poina...CBN chesina loose tongue ki vadiki pakka padtadi...repo mapo anthe..

andulo jara ashalu petukundu dora emana workout avutado ani...itlanti situation la strategic silence maintain cheyadame better..lekapothey kutralu ani tirganike aade emana cheap chillar sednrababu endi ?

Idi jaragadu kaani.. ideal situation UPA at Center & TDP in AP.. appudu Dora anni holes moosukoni Capsicum farming chesukuntaadu.. the sooner Congress is revived the better for TG..

Link to comment
Share on other sites

39 minutes ago, r2d2 said:

Idi jaragadu kaani.. ideal situation UPA at Center & TDP in AP.. appudu Dora anni holes moosukoni Capsicum farming chesukuntaadu.. the sooner Congress is revived the better for TG..

Political solution is nkt the solution for any problems in india...I’d rather look at bigger picture than these political issues linked with development. 

Link to comment
Share on other sites

ఎర్రవెల్లి ఫామౌజ్. ఈరోజు మిట్ట మధ్యాహ్నం. సోఫాలో కూర్చుని దేశ రాజకీయాల గురించి లెక్కలు వేసుకుంటున్న కేసీఆర్ అప్రయత్నంగానే  నిద్రలోకి జారుకున్నాడు. 

*** 
మే 23- 2019
దేశమంతా ఉత్కంఠగా చూస్తోంది . 
అంతా టీవీ ల దగ్గరే సెట్ అయ్యారు . 
ఒక్కొక్కటిగా లోక్ సభ  ఎన్నికల  ఫలితాలు మొదలయ్యాయి. 

 బీజేపీ 190, కాంగ్రెస్ 130 సీట్ల దగ్గరే ఆగిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడట్లేదు. 

*** 
కేసీఆర్ ఫామౌజ్ 
ఆకస్మాత్తుగా బయట సందడి నెలకొంది.
కోల్కతా నుంచి భారీ కాన్వాయ్ తో వచ్చిన మమతా బెనర్జీ గేటు దగ్గరి సెక్యూరిటీతో గొడవ పడుతోంది. తానిప్పుడు కేసీఆర్ ను కలవాల్సిందేనని పట్టుబడుతున్నారు. సెక్యూరిటీ ఒప్పుకోవట్లేదు.

 " సార్ ను కలవడం ఇప్పుడు వీలు కాదని"  ఆమెను బయటకు గెంటేస్తున్నారు. 

అపరాకాళి దీదీ వినట్లేదు. కోపాన్ని తగ్గించుకుని కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బందిని దండం పెట్టి వేడుకుంటోంది. ప్లీజ్ ఆయన్ని నేను కలవాలి .. అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ కన్నీరు పెట్టుకుంటోంది.  

సరిగ్గా అదే సమయంలో ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ దీదీతో జతకలిశారు. ఆయనది అదే పరిస్థితి. చెన్నై నుంచి స్టాలిన్ , లక్నో నుంచి అఖిలేష్, మాయావతి  .. దేశం మొత్తం నుంచి ఇలా  పేరుమోసిన నేతలందరూ కేసీఆర్ గేటు దగ్గరే ఆగిపోయారు. ఇప్పుడు లోటస్ పాండ్ నుంచి జగన్ కారు వచ్చింది. కార్లోనుంచి ముందు విజయ సాయి రెడ్డి తరువాత జగన్ దిగారు. 

గేటు దగ్గరి సెక్యూరిటీ సిబ్బంది వారినెవరినీ లోపలి పంపివ్వడం లేదు. అందరికీ చెబుతున్న సమాధానం ..

 'సార్ పడుకున్నడు .. ఇప్పుడు లెవ్వడు' 

***

అక్కడున్న అందరు నేతలకంటే జగన్ రెడ్డి తెలివైనవాడు.  ఎం చేసాడో  ఏమోకానీ రెండే  రెండు నిమిషాల్లోనే గేట్  తలుపులు తెరుచుకున్నాయి. అందరు నాయకులు వరుసపెట్టి జగన్ కు థాంక్స్ చెప్పారు. ఒక్కొక్కరుగా లోపలి వెళ్లారు . 

***

లోపల పెద్ద హాలు . 
సింహాసనం లాంటి కుర్చీలో కేసీఆర్ కూర్చున్నాడు . ఎదురుగ ప్లాస్టిక్ చేర్ లలో వరుసగా 

దీదీ 
మాయావతి 
స్టాలిన్ 
అఖిలేష్ 
పట్నాయక్ 
జగన్ కూర్చున్నారు. 

కేసీఆర్ అడిగారు .. 'ఇప్పుడు చెప్పండి .. మీకేం కావాలి' ? అని

ముందు దీదీ అందుకుంది. 'కేసీఆర్ గారు .. కాంగ్రెస్ , బీజేపీ లకు   సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లు రాలేదు.  

నా పార్టీకి - 32
స్టాలిన్ కు -  29
పట్నాయక్ కు -  21
మాయ , అఖిలేష్ లకు -  40
జగన్ కు కూడా -  18 సీట్లు వచ్చాయి. 
మీక్కూడా -  14 వచ్చినట్టున్నాయ్ .  

'అయితే ఇప్పుడేమంటారు దీదీజీ' - అడిగాడు కేసీఆర్. 

దీనికి వెంటనే సమాధానం ఇచ్చింది దీదీ 

" మీలాంటి తోపు ఈ దేశంలో ఎవ్వడూ లేడు. లైట్ పట్టుకొని వెతికినా ఎక్కడ దొరకడు.  మీరే ప్రధాని కావాలి. దేశమంతా ఇదే కోరుకుంటోంది. ప్లీజ్ మీరు ఒప్పుకోవాలి "      

దీదీ మాటలు పూర్తి కాకముందే అక్కడున్న మిగిలిన నేతలు కూడా

 ' ఒప్పుకోవాలి .. ఒప్పుకోవాలి " 

అంటూ గట్టిగా  నినాదాలు చేశారు . 

*** 
NDTV  లో వస్తున్న  ప్రత్యక్ష ప్రసారాన్ని దేశ ప్రజలంతా ఆతృతగా చూస్తున్నారు. ఎర్రకోట బురుజుపై భారతదేశ ప్రధాన మంత్రిగా కేసీ రావు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నలభై దేశాల నుంచి అథితులుగా వచ్చిన ఆయా దేశాల అధ్యక్షులు కొత్త ప్రధాని కేసీఆర్ కు  శుభాకాంక్షలు చెబుతున్నారు. దేశ్ కి నేతా కేసీఆర్ అంటూ దేశమంతటా నినదిస్తున్నారు . సరిగ్గా అదే సమయానికి ఇక్కడ హైదరాబాద్ గోల్కొండ కోటాలో ఆయన తనయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు . 

***

సాయంత్రం ఐదవుతోంది 
కేసీఆర్ కు ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. 
సోఫాలోంచి లేచి కూర్చున్నాడు. 

'అరేయ్ నర్సిగా .. బయట గేట్ దగ్గర ఎవరన్నా ఉన్నారేమో చూసి చెప్పురా ' - అన్నాడు. 

2 నిమిషాల తరువాత నర్సిగాడు వచ్చి ' అయ్యా .. అక్కడ గేట్లే ఉన్నాయ్. మనుషులెవరు లేరయ్యా.. ' అని బదులిచ్చాడు. 

***

హ్మ్మ్ ..

'కల పాడుగాను.. ఇప్పటిదాకా వచ్చింది పగటి కల అన్నట్టు' అంటూ నిట్టూర్చాడు కేసీఆర్.

Link to comment
Share on other sites

3 minutes ago, r2d2 said:

KCR place lo CBN ni pedithe inka super vuntadi ani @Android_HaIwa cheppadu @~`

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...