Jump to content

నంబూరులో ఆలయానికి పవన్‌ భారీ విరాళం


snoww

Recommended Posts

నంబూరులో ఆలయానికి పవన్‌ భారీ విరాళం  

12pawan1.jpg

పెదకాకాని: గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న దశావతార వేంకటేశ్వర స్వామిని శుక్రవారం జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జనసేనానికి ధర్మకర్తలు లింగమనేని పూర్ణభాస్కర రావు, వెంకటసూర్య రాజశేఖర్‌, రమేష్‌ ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం పవన్‌ వేంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి నిత్యాన్నదానం కోసం పవన్‌ రూ.1.32కోట్లు చెక్కును విరాళంగా ధర్మకర్తలకు అందజేశారు. అనంతరం ఆలయంలో అన్నదానాన్ని ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. పవన్‌ వెంట జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌, అంజిబాబు తదితరులు ఉన్నారు.

12pawan1a.jpg

Link to comment
Share on other sites

Quote

. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారి నిత్యాన్నదానం కోసం పవన్‌ రూ.1.32కోట్లు చెక్కును విరాళంగా ధర్మకర్తలకు అందజేశారు.

oka God inko God ki donation ivvatam ()>>

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...