Jump to content

Lol... Langa gadu malli start chesadu anta gaa...మల్కాజ్గిరి నిన్న 42.75% ఈరోజు 49.40% almost 7% పెంచిండ్రు.


solman

Recommended Posts

మల్కాజ్గిరి నిన్న 42.75% ఈరోజు 49.40% almost 7% పెంచిండ్రు.

nijame naa @Langa

 

..6 శాతం పోలింగ్ ఎలా పెరిగింది...
మ్యాజిక్ షురూ....

సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిన్న పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓటింగ్ శాతానికి, ఆ తర్వాత ప్రకటించిన పో gvలింగ్ శాతానికి తేడా ఉందని అక్కడి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసర్ ను కలిశారు.

నిన్న పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన ఓటింగ్ శాతం 39 అని చెప్పి, ఇప్పుడు 45 శాతం అని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసినా ఓటింగ్ జరిగిందా? అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి పోలింగ్ బూత్ లలో ఎవరూ లేకపోయినా పోలింగ్ శాతం ఎలా పెరిగిందని, ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా రిటర్నింగ్ అధికారిని కిషన్ రెడ్డి కోరారు.

ఇదే విషయమై చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిన్న సాయంత్రం ఐదు గంటలకు 53 శాతం పోలింగ్ నమోదైందని చెప్పి, మళ్లీ 61 శాతం అని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లానని, రేపు రంగారెడ్డి రిటర్నింగ్ అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

 

Source: FB

 

Link to comment
Share on other sites

Chusa ... rigging ... evm lu em lev...

2% change ke janalu lolli chesthunnaru ... basic ga revantham ki pade votes kuda andhra ki poyinayi 😂 settlers antha andhra bata padithe em gelusthadu? Janalu long weekend la feel ayinaru

Link to comment
Share on other sites

Just now, Paidithalli said:

Chusa ... rigging ... evm lu em lev...

2% change ke janalu lolli chesthunnaru ... basic ga revantham ki pade votes kuda andhra ki poyinayi 😂 settlers antha andhra bata padithe em gelusthadu? Janalu long weekend la feel ayinaru

tdp mukyam lavada revanth emithe enti

Link to comment
Share on other sites

papam pulka laki pakana state midha entha premano.. already pack up ayina.. partukoni kusnatu unaru...

tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?1403646334

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...