Jump to content

EC’s no to TDP’s expert Hari Prasad for debate on EVMs

snoww

Recommended Posts

12 minutes ago, timmy said:

nuvvu aa video choosava?? various scenarios where evm can be hacked anedhi choopinchaadu. EC vallu poling situation lo hack cheyyamani aduguthunnaru which is highly impossible, EVM can be tampared while manufacturing the chip, writing the code, transfering the EVM's  or while placed in the secured room etc .  Inko interview lo cheppadu EC lo okathanu call chesi EVM isthaanu hack cheyyagalava ani adigaadu thats how he got an EVM ani , but EC person doesnt want to get into trouble so asked him not to give his name.

@3$%

Link to comment
Share on other sites

9 minutes ago, snoww said:

ee news tho sendral saar peru national media lo maaru mogipothundi.

sendral saar debba , Delhi abba. 

National Media endo kani, Talasani gadu ghoranga ichukunadu kada vaa....

Link to comment
Share on other sites

ట్యాంపరింగ్‌ దొంగ బాబు సన్నిహితుడే  
ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చంద్రబాబు మాటలు చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి పాడు పనులు అన్నట్లున్నాయి. ఎందుకంటే ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడిన వారితో సన్నిహిత సంబంధాలున్నది ఆయనకే. దశాబ్దం క్రితం ఎన్నికల సంఘం నుంచి ఈవీఎంను దొంగలించి ట్యాంపరింగ్‌కు పాల్పడిన నేరంంలో వేమూరి హరిప్రసాద్‌ మీద క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. ఇతను, ఇతని సోదరుడు రవికుమార్‌ చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. ప్రస్తుతం టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ఇన్‌చార్జ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి సంస్థకే చంద్రబాబు దాదాపు రూ.2 వేల కోట్ల ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఆ సోదరుల సంస్థకే గన్నవరం వద్ద 100 ఎకరాలను కారుచౌకగా కేటాయించడం గమనార్హం. ఎన్‌ఆర్‌టీ సంస్థ పేరిట రాజధాని అమరావతిలో కూడా 5 ఎకరాల భూమిని కేటాయించారు. కాగా ఈవీఎంలపై సందేహాల నివృత్తి కోసం పంపించే బృందం నుంచి హరి ప్రసాద్‌ను తొలగించాలని సీఈసీ ఆదేశిస్తూ ఝలక్‌ ఇవ్వడం గమనార్హం.

Link to comment
Share on other sites

I think provocation is now being started from TG/TRS...

Talasani gadu entha galeez ga tittindu va...in the coming days, I think such provocation will only increase with attacks from all the corners..

’Mee ayya kattinda hyderbad’

’3 nelala kelli gammunna kusunnam enduku leni poni panchati ani’

’ninna kaaka monna puttina buddodi peru mida 85 kotlu vunayanta, paalu,perugu,kurakayalu anni evadanna 1600 kotlu samapistara?’

abho..inka masthu vunnai

Link to comment
Share on other sites

0.03% మొరాయిస్తే 30% అన్న చంద్రబాబు  
ఈసారి ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడం చాలా తక్కువగానే జరిగింది. సాధారణంగా ఏ ఎలక్ట్రానిక్‌ మేషిన్లు అయినా సాంకేతిక సమస్యలతో మొదట్లో 5 శాతం వరకు మొరాయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ఎన్నికల్లో  కేవలం 0.03 శాతం ఈవీఎంలే మొదట కాస్త మొరాయించాయి. మొత్తం 92 వేల ఈవీఎంలలో కేవలం 400 ఈవీఎంలు మాత్రమే మొరాయించాయి. అది కూడా ముందురోజు నిర్వహించిన మాక్‌ పోలింగ్‌ డాటా తొలగించక పోవడంతోనే సాంకేతిక సమస్య ఏర్పడింది. సంబంధిత ఇంజినీర్లు వెంటనే వచ్చి వాటిని సరిచేయడంతో పోలింగ్‌ సజావుగా సాగింది. చంద్రబాబు మాత్రం ఏకంగా 30 శాతం ఈవీఎంలు మొరాయించాయని చెబుతూ అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయడం విస్మయ పరిచింది. అందుకే ఆయన డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది.

Link to comment
Share on other sites

Just now, Android_Halwa said:

I think provocation is now being started from TG/TRS...

Talasani gadu entha galeez ga tittindu va...in the coming days, I think such provocation will only increase with attacks from all the corners..

’Mee ayya kattinda hyderbad’

’3 nelala kelli gammunna kusunnam enduku leni poni panchati ani’

’ninna kaaka monna puttina buddodi peru mida 85 kotlu vunayanta, paalu,perugu,kurakayalu anni evadanna 1600 kotlu samapistara?’

abho..inka masthu vunnai

Avuna... LoL.1q

didn’t see the video.

Link to comment
Share on other sites

6 గంటల తర్వాత పోలింగ్‌ కేవలం 228 బూత్‌లలోనే 
రాష్ట్రంలో 46 వేల పోలింగ్‌ బూత్‌లలో కేవలం 228 బూత్‌లలోనే సాయంత్రం 6 గంటల తరువాత పోలింగ్‌ కొనసాగింది. అది కూడా ఎండ తీవ్రతతో ఆ బూత్‌లలో ఓటర్లు మధ్యాహ్నం ఓట్లు వేయడానికి రాలేదు. సాయంత్రం 5 గంటల తర్వాత వచ్చారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న వారందరినీ ఓటింగ్‌ను అనుమతించాలి. కాగా, పోలింగ్‌ చివరి దశలో అక్రమాలకు టీడీపీ మరింత బరితెగించడంతోనే ఆలస్యమైంది. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడు వద్ద సాయంత్రం 7 గంటల తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన వర్గీయులను క్యూలైన్లలోకి పంపించారు. వారికి  ఓటువేసే అవకాశం కల్పించకూడదని, పోలింగ్‌ ముగించాలని డిమాండ్‌ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, ఆయన అనుచరులపై ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో దాడికి దిగారు కూడా. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఏకంగా 30 శాతం పోలింగ్‌బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉంది. 

Link to comment
Share on other sites

Just now, reality said:

Avuna... LoL.1q

didn’t see the video.

Bro..nenu kuda miss ayina a video...!!! 

Ivale chusina...akariki pakka state minister kuda esukuntundu...asale Seenanna, monda market Batch...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Bro..nenu kuda miss ayina a video...!!! 

Ivale chusina...akariki pakka state minister kuda esukuntundu...asale Seenanna, monda market Batch...

Talsani em thittindu kante... Talsani thoni thittipinchindu ani kumil sasthadu nakka gadu.....thittinchukune sthayi kuda lost.. 😃

Link to comment
Share on other sites

4 minutes ago, reality said:

Talsani em thittindu kante... Talsani thoni thittipinchindu ani kumil sasthadu nakka gadu.....thittinchukune sthayi kuda lost.. 😃

ఆస్తులు అమ్ముకొని తెలంగాణ విడిచి వెళ్లిపోండి!
14-04-2019 03:07:20
 
636908080489404757.jpg
  • ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడతారా?
  • బాబూ.. కాణిపాకం గుడిలో ఒట్టేయ్‌: తలసాని
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు ఆస్తులు అమ్ముకొని తెలంగాణను విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్లిపోవాలి’’ అని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఐదేళ్లుగా అన్నదమ్ముల్లా కలిసుంటున్న ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నించారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని మాట్లాడారు. తెలంగాణలో ఆస్తులున్న ఆంధ్రులపై దాడులు చేస్తున్నారని, నోటీసులు ఇస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై నమ్మకం లేకుంటే హైదరాబాద్‌లోని తన ఆస్తుల్ని అమ్ముకొని పోవాలని సూచించారు. చంద్రబాబుకు నిజాయతీ, ఏపీ ప్రజలపై ప్రేమ ఉంటే గెలిచినా, ఓడినా అమరావతిలోనే ఉండాలన్నారు. చంద్రబాబుతోనే రాజకీయాల్లో డబ్బు సంస్కృతి ప్రారంభమైందని, ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
చంద్రబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు పెట్టారని.. ఆయన నిజాయతీపరుడే అయితే పిల్లల్ని తీసుకొని కాణిపాకం వినాయకుడి గుడిలో ఒట్టు వేయాలని, తాను కూడా తన పిల్లల్ని తీసుకొచ్చి ఒట్టు వేస్తానని సవాల్‌ విసిరారు. చంద్రబాబు చేసేదంతా అవినీతేనని, పాలు, కూరగాయలు అమ్మే హెరిటేజ్‌ ద్వారా రూ.1600 కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లు కూడా నిండని తన మనవడి పేరు మీద రూ.85 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవినీతికి చంద్రబాబుకు కేరాఫ్‌ అడ్ర్‌సలా మారారని విమర్శించారు. బాబు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ రోజు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారన్నారు. ప్రచారం ముగిసినప్పటికీ టీవీల్లో, పేపర్లలో పబ్లిసిటీ కోసమే ఎన్నికల అధికారిని కలిసి డ్రామా చేశారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ కన్నా ఎక్కువగా కేసీఆర్‌ పేరునే ప్రస్తావించారని ఎద్దేవా చేశారు. 2014 ఎన్నికల్లో ఈవీఎంలు మంచివే అయినప్పుడు.. వాటిపై ఇప్పుడెందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించారు. టెక్నాలజీని తానే పరిచయం చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఏపీలో 46 వేల ఈవీఎంలు ఉండగా కేవలం 300 మాత్రమే మొరాయించాయన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఆయన కంటే కేఏ పాల్‌ చాలా బెటరని అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. తండ్రి మాదిరిగానే కొడుకు కూడా మంగళగిరిలో డ్రామా చేశారని విమర్శించారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి కోడెల శివప్రసాదరావు తలుపులు ఎలా మూస్తారని నిలదీశారు. రెండు, మూడు రోజులు జగన్‌ కనిపించలేదని చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 
జాతీయ పార్టీ అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, టీడీపీకి ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఉన్నాడో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు దగ్గర పడడంతోనే పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ గుర్తొచ్చాయా అని నిలదీశారు. విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ను 5 ఏళ్లలో పూర్తి చేయడం చేతకాని చంద్రబాబు హైదరాబాద్‌ను నిర్మించాడా? అని మండిపడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ టికెట్లు ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమికి చంద్రబాబు సిద్ధమయ్యే ఉన్నారని, ఓటమి తర్వాత ఆయనకు హైదరాబాదే దిక్కని విమర్శించారు. నేషనల్‌ ఛాంపియన్‌ను అని చెప్పుకునే చంద్రబాబు తాను ఏపీకి వెళ్తే ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. మే 23న తెలంగాణలో ఫలితాలు వన్‌ సైడ్‌గా రాబోతున్నాయని జోస్యం చెప్పారు
Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

Just saw the video...banging started slowly...

@3$%

Link to comment
Share on other sites

29 minutes ago, reality said:

Talsani em thittindu kante... Talsani thoni thittipinchindu ani kumil sasthadu nakka gadu.....thittinchukune sthayi kuda lost.. 😃

19 minutes ago, reality said:

Just saw the video...banging started slowly...

@3$%

Exactly, anduke kada anindi....talasani gadi lantollathi tittichindu anede bigger insult..

Clear act...mellaga rechakodtunnaru...repo mapo a balka suman gaditho kuda vuntademo

frustration tho CBN as usual blood boiling KCR kutra antado, iga vuntadi sudu

Link to comment
Share on other sites

9 minutes ago, Android_Halwa said:

Exactly, anduke kada anindi....talasani gadi lantollathi tittichindu anede bigger insult..

Clear act...mellaga rechakodtunnaru...repo mapo a balka suman gaditho kuda vuntademo

frustration tho CBN as usual blood boiling KCR kutra antado, iga vuntadi sudu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...