Jump to content

Kacharagadu 2009 lo EVM tamperipings gurinchi visham etla kakkado choodandi Langas. Stop your hipocrisy


Justice_Chowdary

Recommended Posts

అప‌ర‌మేధావులూ, 

ఈవీఎం దొంగ‌లంటే భుజాలు త‌డుముకుంటారెందుకు?
ఏపీలో ఎన్నిక‌లు అస్త‌వ్య‌స్త నిర్వ‌హ‌ణ‌పై టీడీపీ పోరాటం మీకు చెల‌గాటంగా మారింది. 
ఈవీఎంలపై అనుమానాలంటే జ‌గ‌న్‌, మోడీ, కేసీఆర్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?

ప్ర‌మాదంలో ప్ర‌జాస్వామ్యం అంటూ బీజేపీ ఎంపీ పుస్తకం రాయొచ్చు 
ఈవీఎంలు ట్యాంప‌రింగ్ చేయొచ్చ‌ని కేసీఆర్ మీడియాకి చెప్పొచ్చు
కానీ,  50శాతం వీవీప్యాట్‌లు లెక్కించాల‌ని టీడీపీ కోర‌కూడ‌దా? 

చంద్ర‌బాబు ఐటీ- టెక్నాల‌జీకి మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని, ఈవీఎం వ్య‌వ‌స్థ లోపాలు స‌మ‌ర్థించాలా?
తెలంగాణ‌లో ప‌నిచేసి, ఏపీలో మొరాయించిన ఈవీఎంల వెనుక కుట్ర‌ని ప్ర‌శ్నించ‌కూడ‌దా? 
టీడీపీ కంచుకోట‌ల్లాంటి  ప్రాంతాల్లోనే ఈవీఎంలు ఎందుకు ప‌నిచేయ‌లేద‌ని అడ‌గ‌కూడ‌దా?

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...