Jump to content

*UIDAI confirms adhar data leak by Nakka app

maidhanam1

Recommended Posts

3 minutes ago, snoww said:

Aa CEO Ashok gaadu Inka vunnadu antaara AP lo ? Naaku doubt ee 

desham daati poyye antha scene aithe ledu...edano vunde vuntadu..

emo chepalem, nakka saab kotha passport ippinchi root canal treatment kosam singapore ki escape cheyinchina chestadu...

aadhar donga

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, Android_Halwa said:

desham daati poyye antha scene aithe ledu...edano vunde vuntadu..

emo chepalem, nakka saab kotha passport ippinchi root canal treatment kosam singapore ki escape cheyinchina chestadu...

aadhar donga

mari nuvu ammayilanu rape chestha ani blackmail chestu bathukutava? em abthuku ra needi gaadida ki ambothu ki cross lo puttina adda gaadida kodaka

Link to comment
Share on other sites

1 hour ago, maidhanam1 said:

data-breach_2.jpg

తెలుగుదేశం పార్టీ ‘సేవా మిత్ర యాప్‌’ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పాల్పడిన డేటా స్కామ్‌ మరో కీలక మలుపు తిరిగింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఆధార్‌ చోరీ నిజమేనంటూ ఆధార్‌ (యుఐడీఏఐ) అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ టి.భవానీ ప్రసాద్‌ పోలీసులకు రిపోర్టు చేశారు. ప్రభుత్వ స్కీమ్‌లకు సంబంధించిన సమాచారం, లబ్ధిదారులు, ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం చోరీకి గురైనట్టు తమ విచారణలో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12న ఆయన సైబరాబాద్‌ జిల్లాలోని మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాదాపూర్‌ పోలీసులు ఐటీ గ్రిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ తో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 278/ 2019లో సెక్షన్‌ 37, 38,(ఎ)(బి)(జి), 40, 42, 44 ఆధార్‌ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేశారు.  

ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 3 కోట్ల మంది ప్రజల ఆధార్, ఓటర్‌ ఐడీ తదితర వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి మార్చి 2న మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్‌ సంస్థపై సోదాలు నిర్వహించి ఏడు హార్డ్‌ డిస్క్‌లు, డిజిటల్‌ ఎవిడెన్స్‌లను సీజ్‌ చేశారు. వాటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌(ఎఫ్‌ఎస్‌ఎల్‌)లో పరీక్షించారు. చోరీ అయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 7,82,21,397 రికార్డులు ఆధార్‌ డేటా బేస్‌కు లింక్‌ అయ్యి ఉన్నట్టు గుర్తించారు. ప్రభుత్వం వద్ద గోప్యంగా ఉండాల్సిన సమాచారంతోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం సైతం ఐటీ గ్రిడ్స్‌ సంస్థ చేతిలోకి వెళ్లిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్‌నకు లింక్‌ చేసి అనేక అక్రమాలకు ఉపయోగించుకునేందుకే చోరీకి పాల్పడినట్లు స్పష్టమైంది. 

Same investigation need to be applied from all parties 

Nice move 

Link to comment
Share on other sites

On 4/14/2019 at 10:57 PM, Android_Halwa said:

desham daati poyye antha scene aithe ledu...edano vunde vuntadu..

emo chepalem, nakka saab kotha passport ippinchi root canal treatment kosam singapore ki escape cheyinchina chestadu...

aadhar donga

_-_

Link to comment
Share on other sites

On 4/14/2019 at 8:57 PM, Android_Halwa said:

desham daati poyye antha scene aithe ledu...edano vunde vuntadu..

emo chepalem, nakka saab kotha passport ippinchi root canal treatment kosam singapore ki escape cheyinchina chestadu...

aadhar donga

sea route nundi jump kotte chances vunnayee gaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...