Jump to content

Sekram Thippina Sendral Saar ... Sendral Saar Debba ... Modi Abba ....


snoww

Recommended Posts

చంద్రబాబు సలహాను అమలు చేయబోతున్న రాహుల్..
15-04-2019 11:14:42

 

636909236910183997.jpg
బీజేపీతో ఫేస్ టూ ఫేస్ తేల్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధమైందా? పార్టీ తురుపు ముక్క ప్రియాంక గాంధీని మోదీపై పోరాటానికి నిలుపుతారా? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మోదీకి తామే సరైన పోటీ అని చెప్పేందుకు ప్రియాంకను వారిణాసి బరిలో దింపేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రధాని నరేంద్రమోదీ వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. మోదీ గుజరాత్ నుంచే పోటీ చేస్తారని 2014లో అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి పోటీ చేశారు. ఫలితం అద్భుతంగా వచ్చింది. ఆ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు కమలం పార్టీకే దక్కాయి. ఈసారి కూడా ఆయన అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో మాదిరిగా యూపీలో మెజారిటి స్థానాలను కైవసం చేసుకునే శక్తి ఉందా? అంటే మాత్రం అనుమానమే.
 
ఈసారి యూపీలో ఎస్పీ, బీఎస్సీ కలిసి పోటీ చేస్తున్నాయి. అన్నింటికి మించి వారణాసిలో మోదీకి పోటీగా ప్రియాంక గాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. మోదీకి చెక్ పెట్టాలంటే పెద్ద అడుగు వేయాల్సిందే. అందుకే వారణాసి నుంచి ప్రియాంకను బరిలోకి దింపాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తోంది. నిజానికి ఈ సలహా చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానానికి ఇచ్చినట్లు సమాచారం. ప్రియాంకను వారణాసిలో మోదీపై నిలబెట్టడం ద్వారా యూపీతోపాటు దేశం మొత్తంలో కాంగ్రెస్‌కు ఊపు వస్తుందని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ కూడా వారణాసిలో తమ అభ్యర్థి ఎవరూ అనేది పెండింగ్‌లో పెట్టింది.
Link to comment
Share on other sites

Another dumb move...

Akda Amethi la RG gadiki bokka padetattu vundi...adi susukoka ie Varanasi lo Modi tho gelakadam deniki ? If I’m not wrong, Varanasi goes to the polls in the last phase...

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

Another dumb move...

Akda Amethi la RG gadiki bokka padetattu vundi...adi susukoka ie Varanasi lo Modi tho gelakadam deniki ? If I’m not wrong, Varanasi goes to the polls in the last phase...

When we can't defend attack is only option 

Idhe babori strategy 

Link to comment
Share on other sites

Ie howla CBN gadi valle TG lo Congress sachipoindi...

adi saripoledu anattu ipudu ekanga national level lo sampestundu

Rajakeeya jeevitham ni ichina Congress party ke jeevam lekunda cheatundu...

endukayya chandrayaa Congress ante intha kopam niku ?

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Ie howla CBN gadi valle TG lo Congress sachipoindi...

adi saripoledu anattu ipudu ekanga national level lo sampestundu

Rajakeeya jeevitham ni ichina Congress party ke jeevam lekunda cheatundu...

endukayya chandrayaa Congress ante intha kopam niku ?

Endhukantey oka errippooo LK YSRRR oka corporator range gaadni SheeemmMM chesindhi ...aaa LK gaadu daridhram lekuntey ivaalla AP super undedhi.....anduku

Link to comment
Share on other sites

2 hours ago, caesar said:

Endhukantey oka errippooo LK YSRRR oka corporator range gaadni SheeemmMM chesindhi ...aaa LK gaadu daridhram lekuntey ivaalla AP super undedhi.....anduku

YSR ae unte AP ila undedi kadu meeru mee over action

Link to comment
Share on other sites

Nenu .... mee priyanka vadra ni .. mee Rajiv Anna bidda ni ... 24 * 7 ikkade unta ... na illu varanasi....

ee speech script kuda pampisthe Modi ki chavudhebba thappadhu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...