Jump to content

విజయవాడ వస్త్రలతలో చిల్లరదొంగ కాషాయం కడితే వాడు ఒక పీఠాధిపతా ?

solman

Recommended Posts

ఒకడు విజయవాడ వస్త్రలతలో చిల్లరదొంగ కాషాయం కడితే వాడు ఒక పీఠాధిపతా ?
విశాఖలో సినిమాహాళ్ల దగ్గర బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటూ బ్రతికేవాడు కాషాయం కడితే వాడొక పీఠాధిపతా ?
ఎదో బ్రతుకుదేరువుకి కాషాయంకట్టిన తాత చనిపోతే తల్లి కులం ఏమిటో తెలియదు, జులాయి తండ్రికి పుట్టినవాడు వారసత్వంగా ఒక పెట్టుడు ఆశ్రమాన్ని / పీఠాన్ని పెట్టుకున్నవాడు ఒక స్వామీజీనా ?
రాష్ట్రంలో అమాయక ఆడపిల్లలకు మహిళలకు గర్భాలుచేసినవాడు కాషాయంకట్టి ఆశ్రమం పీఠం పెడితే వాడొక పీఠాధిపతా ?
పొట్టకొస్తే సంస్కృతం అక్షరంముక్క రాదు, పంచసూక్తాలు సుస్వరంతో వల్లెవేయడం రాదు, కేవలం ప్రజల్ని మొసంచేయడానికి జిల్లాకు పదిమంది నేడు కాషాయంకట్టి పరాన్నజీవుల్లాగా దేశంమీద పడి మతం పేరుతో బ్రతికేస్తుంటే, వాళ్ళు హిందూమతానికి సనాతనాధర్మానికి ప్రతినిధులా ?

veelu evarusilent_I1silent_I1silent_I1silent_I1

Link to comment
Share on other sites

1 hour ago, solman said:

Jai Sr. NTR @Gandikota Rahasyaalu..

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, Idassamed said:

Inthaki aa  peethadhi pathi evaru anedi cheppaledhu

most of them batkee unaru .... baga kalina batch undhi gaa.. vallani adugu oka sari @3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...