Jump to content

ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో ఇక్కట్లే


snoww

Recommended Posts

30 minutes ago, bhaigan said:

bongem kadu already rastra ni appulu voobi lo ki netukellaru

We know what Babu does High end corruption, aa corruption ni legalize cheyadam

It is called Wealth Creation and only CBN can do that in this world ani @psycopk bro @futureofandhra ki briefed. 

Link to comment
Share on other sites

CM relief fund ni kooda kaali chesesaru

CM Relief Fund check was bounced - Sakshi

ఫండ్స్‌లేవని బ్యాంక్‌ అధికారులు ఇచ్చిన లేఖ

కర్నూలు (గాయత్రీ ఎస్టేట్‌): ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్‌ ఫండ్‌) అంటే ఆషామాషీ కాదు. ప్రభుత్వానికి సంబంధించి ఏ విభాగంలో అయినా నిధుల కొరత ఉండొచ్చేమో కానీ.. సీఎం సహాయ నిధి పద్దులో మాత్రం కొరత ఉండదు. ఇది అత్యవసర పద్దు కిందకు వస్తుంది. టీడీపీ సర్కారు పుణ్యమాని ప్రస్తుతం ఆ పద్దులోనూ నిధులు ఖాళీ అయ్యాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ పద్దును సైతం ఖాళీ చేసి నిధులను ఇతర పథకాలకు మళ్లించారు. ఫలితంగా అనారోగ్యం బారినపడిన వారికి మంజూరు చేసిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. ఎన్నికల ముందు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఇవ్వగా.. ఆ పద్దులో సొమ్ము లేకపోవడంతో బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డి రెవెన్యూ కాలనీకి చెందిన జ్యోతి పేరిట ఇచ్చిన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును ‘ఇన్‌సఫీషియంట్‌ ఫండ్స్‌’ అని పేర్కొంటూ బ్యాంక్‌ అధికారులు వెనక్కి ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. రెవెన్యూ కాలనీకి చెందిన గంగాధర్‌రెడ్డి భార్య జ్యోతికి 2018 నవంబర్‌లో తీవ్ర కడుపు నొప్పి రావటంతో కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు అత్యవసరంగా ఆపరేషన్‌ చేయించాలని సూచించారు. ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ సదుపాయం లేకపోవడంతో అప్పు తెచ్చి ఆపరేషన్‌ చేయించారు. మొత్తంగా రూ.56 వేలు ఖర్చయ్యింది. సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్‌ 26న సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. 10వ తేదీన చెక్కును బ్యాంక్‌లో సమర్పించగా.. 15వ తేదీన ఆ పద్దులో నిధులు లేవని బ్యాంక్‌ అధికారులు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చారు. 

సీఎంఆర్‌ఎఫ్‌లో నిధులు లేకపోవటమా..
Untitled-12_0.jpgసీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు తీసుకుని బ్యాంక్‌కు వెళితే నిధులు లేవన్నారు. ఆపరేషన్‌ కోసం అప్పు చేశాం. రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.26,920 మంజూరవటంతో కొంతలో కొంతైనా అప్పు తీరుతుందని భావించాం. ఆ ఖాతాలో డబ్బులు లేవని చెప్పడం చూస్తే పేద, మధ్య తరగతి జనాలను పట్టించుకోవటం లేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో ఓటు వేస్తారనే ఉద్దేశంతో పోలింగ్‌కు రెండు రోజుల ముందు చెక్కు ఇచ్చారు.     – జ్యోతి,  గంగాధరరెడ్డి దంపతులు 

Link to comment
Share on other sites

3 hours ago, AntheKada said:

learn from Greece,Venezuela .. AP has so much natural resources and Human Talent ( which work outside AP) and AP has so many big Industrialist(who invest outside AP) 

and yet AP is borrowing at highest rate of speed and highest rate of % interest .. 

UNLESS CBN BECOMES PM AND WRITES OFF  .. current financial discipline is totally out of control ...

 

Rice,Mangoes,vegetable  export is not growing fast enough ...aqua is only respite

Industrial growth is picking up, manufacturing and IT yet to take off

Tourism,animal husbandry  has immense potential (they can laugh at kcr but he is far ahead) ,Heritage is killing local Dairies,

Liquor/Excise is only savior Revenue,Registrations,transport is ok

Babu is busy in selling all natural resources and creating layouts for Realestate

and freebies going to be a big let down for Middle class man with imploding education and health costs and poor hygienic conditions

more or less KCR is able to survive sole on Urban Development  he is neither a great wealth creator too .

 

 

 

 

KCR is able to survive only because of Hyderabad revenue which is huge cash cow . Luxury which CBN doesn't has. 

Otherwise both the governments taking huge debts and also huge welfare schemes. 

Link to comment
Share on other sites

4 hours ago, futureofandhra said:

Pushpam batch already  brashtu patincharu

orei baabu neeku aaku puvvu telikunda pushpam batch SS ani rendu dialogues tho discussion ki vasthavu..

emina aante its a joke antaavu,,

asalu SS isthe state ki ememi additional ga istharo telusa...

pushpam batch kaakunda cong power lo vunna sare rbi ki aganst ga ela pothadi ...dimaak vunda raa neeku..

 

Link to comment
Share on other sites

4 hours ago, psycopk said:

Aa side ee side rendu chustune unaa...

Yendi thata nee warning lu :giggle: Neeke comedy anipinchatam leda braces_1 Nanu count cheyyaleni anni saarlu ban chesav aina vachi ninnu yeekkatam leda braces_1 

  • Upvote 1
Link to comment
Share on other sites

49 minutes ago, MuPaGuNa said:

orei baabu neeku aaku puvvu telikunda pushpam batch SS ani rendu dialogues tho discussion ki vasthavu..

emina aante its a joke antaavu,,

asalu SS isthe state ki ememi additional ga istharo telusa...

pushpam batch kaakunda cong power lo vunna sare rbi ki aganst ga ela pothadi ...dimaak vunda raa neeku..

 

@3$%

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

Govt bank accounts anni naki naki vadilesaru ga

Cm relief fund account lo 30k kuda lekapovatam enti ra bewarse pulka gallara

2004 mundala ginthe. Pulkas sekkal mingutar. Before 2004 also same situation.

Link to comment
Share on other sites

Just now, Hindupurbul said:

2004 mundala ginthe. Pulkas sekkal mingutar. Before 2004 also same situation.

2004 lo 250 seats ani egiraru tippikodite 50 kuda raledu

Link to comment
Share on other sites

7 hours ago, snoww said:
అప్పులపై ఆంక్షలు

బహిరంగ మార్కెట్‌లో ఒకేసారి తీసుకోవడానికి వీల్లేదు
కేంద్రం కొత్త నిబంధన
ఆంధ్రప్రదేశ్‌కు భవిష్యత్తులో ఇక్కట్లే

20ap-MAIN2a.jpg

ఈనాడు, దిల్లీ: బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వం షరతులు విధించింది. ఆర్థిక లోటును అధిగమించడానికి ప్రతి రాష్ట్రం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకోవడం పరిపాటి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి ఇందుకు అనుమతిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఆ 3 నెలల్లో తనకు అవసరమైనప్పుడు ఒకేసారో, లేదంటే నెలకోసారో బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణకు వెళ్లడం సహజం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది. ఈ రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి 3 నెలల్లో సమానంగా తీసుకోవాలి తప్పితే అవసరమైనప్పుడు ఒక రోజులో గంపగుత్తగా (బల్క్‌) తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణకు వెళ్లాలి తప్పితే తనకు అవసరమైనప్పుడు అవసరమైనంత మొత్తాన్ని ఒక్కసారిగా తీసుకోవడానికి వీలులేకుండా పోయిందని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అన్నదాతా సుఖీభవ, పసుపు- కుంకుమ, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంటు లాంటి పథకాలకు ఒకేసారి నిధులు చెల్లించాల్సి వచ్చినప్పుడు రుణసేకరణ కష్టతరం అవుతుంది.

Ee rule only AP kena leka all states

Ka

Mi leader em cheppadu

Link to comment
Share on other sites

2 hours ago, MuPaGuNa said:

orei baabu neeku aaku puvvu telikunda pushpam batch SS ani rendu dialogues tho discussion ki vasthavu..

emina aante its a joke antaavu,,

asalu SS isthe state ki ememi additional ga istharo telusa...

pushpam batch kaakunda cong power lo vunna sare rbi ki aganst ga ela pothadi ...dimaak vunda raa neeku..

 

Motham bankrupt ayyi motham center meedha veyyali 

Doors close chesi division chesinappudu Leni rules AP ki funds meedha vachaya

tenor.gif

Link to comment
Share on other sites

Elections ayipoyayi ga.. ee time lo Jagan ki positive ga veyyali kaani CBN ki negative news vestunnaru emiti Sakshi lo?

 

ee sari doubt ani Sakshi thinking aa?

 

May be preparing for 2024?

 

silent_I1

Link to comment
Share on other sites

11 hours ago, psycopk said:

Chala tolerate chestuna ninu non stop provoking kamrao antav.. bellam konda antav... consider this as last warning 

lol. uncle 10+ yrs nunchu PYSCO PK id pettukunnav. kamarao antey thattukolekhapothunnav. 

Link to comment
Share on other sites

48 minutes ago, Vaampire said:

lol. uncle 10+ yrs nunchu PYSCO PK id pettukunnav. kamarao antey thattukolekhapothunnav. 

Kamarao batch ithene no warnings, no id blocks. Because they are manollle. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...