Jump to content

గోమూత్రం తాగడం వల్ల నా బ్రెస్ట్ కేన్సర్ నయం అయింది...


snoww

Recommended Posts

  • 1 month later...
On 4/22/2019 at 9:02 PM, snoww said:
గోమూత్రం తాగడం వల్ల నా బ్రెస్ట్ కేన్సర్ నయం అయింది...
23-04-2019 07:11:13
 
636916002737673024.jpg
  • భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు
భోపాల్ : గోమూత్రం గురించి భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా ఠాకూర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గో మూత్రం తాగడంతో పాటు గోమూత్రంతో కూడిన ఉత్పత్తులు వాడటం వల్లనే నా బ్రెస్ట్ కేన్సర్ నయం అయింది’’ అని భోపాల్ బీజేపీ అభ్యర్థిని సాధ్వీ ప్రగ్యా చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత మీడియాతో సాధ్వీ మాట్లాడారు. గోవుల చుట్టూ తిరుగుతున్న ప్రస్థుత రాజకీయాల గురించి ప్రశ్నించగా సాధ్వీ ప్రగ్యా ఈ వ్యాఖ్యలు చేశారు. గో మూత్రం వల్ల చాలా ప్రాంతాల్లో వ్యాధులు నయం అవుతున్నాయని చెప్పారు. గోవులను దానం చేయడం అమృతమని ఆమె వ్యాఖ్యానించారు. ఆవు మూత్రంతోపాటు ఆవుల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. ఆవు మూత్రం తాగితే తన కేన్సర్ కూడా నయం అయిందని చెప్పారు.
 
గోమూత్రంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్నారు. ‘‘నేను బ్రెస్ట్ కేన్సర్ రోగిగా ఉన్నపుడు గోమూత్రంతో పాటు పంచగవ్వ కలిపిన ఆయుర్వేద ఉత్పత్తులు తీసుకున్నానని సాధ్వీ పేర్కొన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఐదు గోవుల మూత్రంతోపాటు ఆవు పేడ, పాలు, పెరుగు, నెయ్యి కలిపి పంచగవ్వ తయారు చేసి వాడానన్నారు. గోమాత శరీరాన్ని రుద్దడం వల్ల బ్లడ్ ప్రషర్ అదుపులో ఉంటుందని చెప్పారు.‘‘గోమాత వెనుక, మెడ నిమిరితే రక్తపోటు అదుపులో ఉంటుంది’’ అని సాధ్వీ ప్రగ్యా చెప్పారు.తపస్సు చేసుకోవడానికి గోశాల అనువైన ప్రదేశమన్నారు.

breat cancer undi daaniki.. gomutram taagindi adi..madylo gottam gallakendi problem. i dont get it

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 year later...
  • 3 weeks later...
On 4/22/2019 at 7:48 PM, soodhilodaaram said:

i am not sure if you have any knowledge on this topic, dont make an ass of yourselves next time

read this from National Inst of Health article

National Center for Biotechnology Information, U.S. National Library of Medicine8600 Rockville Pike, Bethesda MD, 20894 USA

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC4566776/

 

On 4/22/2019 at 7:56 PM, Anta Assamey said:

You don't have to educate me and make an ass of yourself.... I know what I am talking and have already seen the article you have posted... I am currently in the field that you talking about  .... You are posting a paper from NCBI and thinking as if it is certified and done by US NIH ... I see the article and I see the authors also.... So dont bother..

 

On 4/22/2019 at 8:09 PM, soodhilodaaram said:

you have already made an ass of yourselves..inka extend chesukoku.

first rule of thumb. dont assume you know everything

second. dont make fun of things you dont believe 

 

On 4/22/2019 at 8:12 PM, DrBeta said:

Lame. He never made fun of this. He was only suggesting that I look into it. I have dealt with you before and I don't want to have to do this again. 

 

On 4/22/2019 at 8:20 PM, soodhilodaaram said:

what is this patent suppose to be for 

https://patents.google.com/patent/US6410059

 

On 4/22/2019 at 8:22 PM, DrBeta said:

Dude, I am not saying that this hypothesis is wrong. I am saying that the research findings are not conclusive. Do you understand the difference between them?

 

On 4/22/2019 at 8:32 PM, E111 said:

@soodhilodaaram pardon my ignorance, why only cow urine?

why not buffalos, pigs, donkeys urine is not considered?

not to mention cats and dogs too

 

On 4/22/2019 at 8:34 PM, soodhilodaaram said:

for me cow urine is good, you can try with the rest &^%

 

On 4/22/2019 at 8:35 PM, Hector8 said:

taginava eppudina

emanna thread aa CITI_c$y

 

arey @PilliBeta indhukena @soodhilodaaram ni tag chesi thread vesindi.

 

ippudu @MiryalgudaMaruthiRao vachi @soodilodaaramsanduloberam antadu choodu 

Link to comment
Share on other sites

  • 1 month later...
  • 1 month later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...