Jump to content

వైఎస్ జగన్ లక్ష కోట్ల అవినీతి రాజకీయ ఆరోపణే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.....pulka's mee aradhya dhaivam JD Laxmi Narayana


bhaigan

Recommended Posts

23 hours ago, snoww said:

ఓ టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో లక్ష్మీనారాయణ స్పష్టీకరణ 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నది రాజకీయాల కోసం చేసిన ఆరోపణలేనని సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఆయన తాజాగా ఓ తెలుగు టీవీ చానల్‌ ఇంటర్వ్యూలో జర్నలిస్టు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జగన్‌పై రూ.లక్ష కోట్ల అవినీతి ఆరోపణ అనేది వాళ్లేదో (రాజకీయ ప్రత్యర్థులు) రాజకీయ ప్రచారం కోసం చేసినట్లుగా ఉందని అన్నారు.

తమకు వచ్చిన ఎవిడెన్స్‌ (ఆధారాలు) మేరకే చార్జిషీట్‌లో పొందుపర్చామని, దాని ప్రకారమైతే రూ.1,500 కోట్లు మాత్రమేనని, రూ.లక్ష కోట్లయితే కానే కాదని పేర్కొన్నారు. జగన్‌పై ఆరోపణలు చేసి, ఎవరో రాజకీయంగా వాడుకుని ఉంటే దానికి తామేమీ చేయలేమని తేల్చిచెప్పారు. వైఎస్‌ జగన్‌పై కేసులు నమోదు చేసి, విచారణాధికారిగా వ్యవహరించిన లక్ష్మీనారాయణ ప్రస్తుతం విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచిజనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేశారు.  

Vidi happy aega..

1 lkah kaadhu only 1500 Ani

@3$%

 

Link to comment
Share on other sites

45 minutes ago, Hindupurbul said:

Aa gajji mee kamarao start sesindu nakudu ga

poyi aa kamarao ganidi naku aithe... vadu start cheste neku antindi.. naku kadu.. gajji nayala

Link to comment
Share on other sites

13 hours ago, idibezwada said:

papam tandrileni bidda edo pocket money kosam  2k crores side cheste laksha kotlu ani noru pareskunnaru kadara....inthaki aa 2K crores gov value or market value..2brsns.gif

TTD nagalu kuda vadalakunda gunta nakka mingina 6 lachala kotlu lekka chepu pacha dora.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...